చీకటి వెలుగుల రంగేళి ......


నా పుట్టిన రోజు...........

ఇదీ నా ఆర్కుట్ పేజి ఈ రోజు........

హాయ్,ఈ రోజు నాకు చాలా ఆనందంగా వుంది, పెద్ద స్పెషల్ లేక పొవచు, కాని ఈ రోజు దీపావళి అందుకే కొంచ గర్వం గా వుండి నా పుట్టిన రోజు ను అందరు పండగలా జరుపుకుంటున్నారని!!!!!!!!!!!!! ఈ రోజు నుంచే నాకు బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అని అనిపించిందే. నేను బ్లాగ్ రాయటం అజయ్ బ్లాగ్ చూసే నేర్చుకున్నాను. మనం తెలిసో తెలేయకో కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతాం అంటారు. అది నిజమే అనిపించింది. అందుకు నేను అజయ్ కి థాంక్స్ చెపుతున్నాను.

నిన్న రాత్రి లేట్ గా పడుకోవటం వల్ల, ఈ రోజు ఫోన్ వస్తేనే గాని మెలుకువ రాలేదు. ఏడున్నరకి వెంకటేష్ అని నా బ.టెక్. క్లాసు మాటే ఫోన్ చెయ్యడం తో లేచాను. అక్కడ నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చినవి. చాలా సేపు చాలా మాట్లాడాను. ఈ రోజు అంతా ఫోన్ మాట్లాడం చాటింగ్ వీటిల్తోనే సరిపోయింది. నాకు నిజంగా అనిపించింది నాకు ఇంతమంది ఫ్రెండ్స్ వున్నారా??????? అని. ఈ బర్త్ డే చాల స్పెషల్ గా వుండి నాకు ............... అందుకే నేను ఆర్కుట్ లో కుడా అదే పెట్టుకున్నాను. Like i have never seen my birth day before........... అని రాసుకున్నాను నా ఆర్కుట్ లో. ఇది మైఖేల్ THIS IS IT caption కాపీ అయేనా, చాలా బాగా నచ్చింది. నా mosquito కుడా కాల్ చేసింది.

ఇంక సాయంత్రం నేను, రంజిత్,సంతోష్ కలిసి టపాసులు కొనటానికి వెళ్ళాం. అప్పుడు మల్లి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వాచి. ఇంతకూ ముందు నేను మా తమ్ముడు, మా నాన్న కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇలా అయ్పోయింది అనిపించింది.

రూం కి వచ్చాక పూజ చేసే టపాసులు కాల్చం. చాలా ఎంజోయ్మేంట్ అనిపించింది. తర్వాత నేను రూం లో కూర్చుని బ్లాగ్ రాయటం మొదలు పెట్టాను. ఇప్పుడు టైం 10:15pm కావస్తోంది. రేపు మధు పుట్టినా రోజు. నా పుట్టిన రోజు మిగిలినా తాపసులు నీ పుట్టిన రోజు కాలుస్తారు అని ఆదిపించాను మొన్న. ఇంక తినాలి సర్లే రేపు ఏమి జరిగిందో చెప్తాను.


Pouty
బ్లాగ్ మరి సుట్టిగా వుందా?? సర్లేడ్డు....... మొదటి రోజు కదా నేర్చుకున్తానులే............. నిదానంగ.... ఎం అజయ్!!!! అంతే కదా................
Bounce Bounce Bounce


1 comments:

Ajay :) said...

nannu involve cheyyoddu babbooo //:)
Nice work abbayy...mottaniki telugu lo type chestunnavu....keep going.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......