చీకటి వెలుగుల రంగేళి ......


నాన్-వెజ్ దీపావళి

నిన్న రాత్రి 3:00am కి పడుకున్నాను. పొద్దున్న ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తూనే వున్నారు ఏదో పనిమీద. చివరికి 10:30am కి లేచాను. మధు కి బ'డే విషెస్ చెప్దామని కాల్ చేస్తే ఆన్సర్ చెయ్ లేదు.

కన్నా కాల్ చేసింది..... ఈ రోజు నా బ'డే నుకుని....... phani happy b'day అని తిప్పుకుంటూ చెప్పింది.....నిన్న అయ్పోయిందని తెలిసి అయ్యూ అనుకుంది.....

మధు ని కాం-కాల్ లో తీసుకున్నాను కన్నా తో!!!!!!!!!! కన్నా కుడా విష్ చేసింది................

ఇంకో విషయం ఏమిటంటే................మా మేనేజర్ కాల్ చేసారు...............ఆయన నా కెల్లెర్ ట్యూన్ విని బాగా ఫీల్ అయ్యినట్టు వున్నారు(అమ్మ లేదు నాన్న............ఏక నిరంజన్). మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ???? ఎలా చాలా వివరాలు అడిగారు. పని లేకపోతే చెప్పోచుగా ఇంటికి వెళ్ళే పని అన్నారు. కాని నాకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు..... రెండు రోజులే కదా!!!!!!!!!!!!!!!

ఇవాల చికెన్ వండుకున్తున్నాం!!!!!!!!!!!!!! అంజి తేవటానికి వెళ్ళాడు. సరే నేను ఫ్రెష్ అయ్యి ఇంక ప్రేపరే చెయ్యాలి.

కింద నుంచి నిను పొందేతందుకే పుట్టనే బొమ్మ!!!!!!!!!!!!!!! నువ్వు అందాకా పోతే వృథా ఈ జన్మ!!!!!!!!!!! అని పాట వినబత్డుతోంది.


నేను అక్కడే ఆగిపోయాను!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! కొన్ని జ్ఞాపకాలతో .........................

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......