చీకటి వెలుగుల రంగేళి ......


టెన్షన్ జీవితం..................

అబ్బ!!!!!!!!!!! జాబు లో టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్నట్టుంది.....................రాత్రి 12:30 వరకు ఫోన్ మాట్లాడుతూనే వున్నాను.........


అంతేమరి నెట్వర్క్ launch చెయ్యడం అంటే మాటల ............. ఇంతకే మా నెట్వర్క్ పేరు చెప్పలేదు కదా!!!!!!!!!!! UNINOR....................Idea,Airtel అల అన్నమాట................

ఇవాళ చాల వర్క్ వుండి..నేను ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నాను............. కార్ కోసం వెయిటింగ్.............
నిన్న పెద్ద విచిత్రాలు ఎం జరగలేదు..సాదా సీదా గ గడిచింది లైఫ్.... మద్యానం సైట్ కి వెళ్లి సాయంత్రం వచాను....

నిను శ్రీను గాడు karun's పెద్ద గొడవ............సిల్లీ గ మొదలైందీ........చివరికి కొంచం సీరియస్ అయ్యింది...........ఇద్ద్దరు నువ్ పెద్ద తోపువా!!!!!!!!!! ఇంకా చాల అనుకున్నారు....

ఇంకా నిన్న మా friend తో కాసేపు మాట్లాడి ఫోన్ లో.............సాయంత్రం టీ కి బయటకు వాళ్ళం...... నిన్న నైట్ climate చాలా బావుంది...చలి కాలం మొదలు అయ్యింది కదా !!! అల మంచు పడుతూ వుండి రాత్రి 9:౩౦ కే!!!!!!!!!!

చల్లగాలి అల ముఖం మీద తగులుతుంటే....బ...బ...బ....బావుంది.....

అందుకే అనిపించింది గ్రేట్ ఇండియా!!!!!!!!!!! అనాలని మనస్పూర్తిగా..........
సరే car వచ్చింది ..............మల్లి కలుస్తాఆఆఆఆ..............

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......