చీకటి వెలుగుల రంగేళి ......


గమ్యం

నిన్న నా డే పర్లేదు.......పర్లేదు కాని నుంచి 180KM ట్రావెల్ చేశాను........

చిన్న సైజు విదేశి ప్రయాణం ల అనిపించింది...

నిజం గా ఆఫీసు జాబ్స్ కంటే ఫీల్డ్ జాబ్స్ చాలా బావుంటై...... జైలు లో పెట్టిన్నట్టు....... గంటల తరబడి
ఆఫీసు.....లో కూర్చోవాలి....................

నాది పర్లేదు ...కాని తింటానికి కొన్నిసార్లు ఏమి దొరకని చోట్ల వ్వుందాల్సి వస్తుంది....అప్పుడే కొంచం ప్రాబ్లం అనిపిస్తది...

ఈ రోజు అంతే!!!!!!!!!!! బానే వుందికానీ......మల్లి 180KM ట్రావెల్ చేశాను......

కాని, ఇలాంటివి తిరిగేటప్పుడు బయట ప్రపంచం గురించి బాగా తెలుస్తది............

ఇప్పుడు దాక నేను కృష్ణ, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు ఈ జిల్లా లు అన్ని తిరిగాను......

నిజామాబాద్ చాల బవుంటది.....కూల్ climate..... చుట్టూ చెట్లు ............ వర్షం పడుతున్నప్పుడు బయట car లో వెళ్తుంటే......అబ్బ ఆ మజ నే వేరు...

ఇక్కడ దగ్గర్లో kuntala అని waterfalls ..... దానిగురించి అయతే చెప్పలేం.....about 45M height ఉంచి నీళ్లు పడుతుంటే.................. it's an amazing experience...............

కొండల్లో నడుచుకుంటూ వెళ్ళాలి............ అది చూసాక ఆ కష్టం అంత మర్చి పోతాం...

కానే కిందకి దిగి వచేతప్పుడే చుక్కలు కనబడతాయి.........

అలా గమ్యం cinema లో హీరో లాగా తిరుగుతున్న.......నాదైన ప్రపంచాన్ని వెతుకుతూ.............

ఈ గమ్యం ఎక్కడ ఆగెనో.......................ఏప్పుడు ఆగెనో....................

ఒకటి మాత్రం నిజం..............పోయిన ఆనందాన్ని నీకు దొరికిన దానిలో వెతుక్కో............. అప్పుడే నువ్ ఈ ప్రపంచంలో ఆనందం గ వుందా గలవ్....

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......