చీకటి వెలుగుల రంగేళి ......


ఇంగ్లీష్ పాటలు కొన్ని లిరిక్స్.... కేకో!!! కేక!!!

నాకు ఇంతకుముందు ఇంగ్లీష్ పాటలు పెద్దగ నచేవి కావు. ఫస్ట్ కొంచం మైఖేల్ జాక్సన్ పాటలు నచేవీ!!!!!!!!!
పాట అర్ధం కాకపోయినా beat బావుందేదే అనిపించేది....

కాని మొన్న మా ఫ్రెండ్ పూజ ఆర్కుట్ ప్రొఫైల్ లో ఒక సాంగ్ చూసాను. అబ్బ!!!!!!!!!!! ఒక అమ్మయీ కి ప్రోపోసే చేసేటప్పుడు ఈ పాట తోనే చెయ్యాలి అనిపించింది. సాంగ్ లిరిక్స్ చాలా బావున్నై.

ఒక చోట లిరిక్స్ వుంటై................
ఎవరో ఒకరికీ నువ్వు కావాలే!!!!!!!!!!
ఎవరో ఒకరికీ నీ అవసరం వుంది!!!!!!!
ఎవరో ఒకరు నీ కోసం కలలు కంటున్నారు ప్రతి రాత్రి !!!!!!!!!!!!!
ఎవరో ఒకరు నువ్వు లేక శ్వాస తీసుకోలేకపోతున్నారు!!!!!!!
నువ్వు లేక ఒంటరి అఈపోయారు!!!!!
ఎవరో ఒకరు నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు తిరిగే వస్తావని!!!!!!!!!!!!!!!!!!!


ఆ!!!!!!!!!!!!!ఎవరో......................... నేనే........................................

బావున్నై కదా lyrics.....
అందుకే ENRIQUE IGLESIAS, somebody's me lyrics .....................కుదిర్తే వినండి.... చాలా బావుంటై........

మల్లి కలుస్తా...................

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......