చీకటి వెలుగుల రంగేళి ......


నలుపు నాకిష్టం..............ఇవాల ఎందుకో, తిన్నాక బయట నుంచుంటే...................చుట్టూ చీకటి............అవును చేకటి దే రంగు?????????


నిజం చెప్పాలంటే నలుపు చాల బవుంటది.... అదే ఎంతంటే.................


15 rojulu wait చేసాక వచ్చే అమావాస్య అంత................


ఒక అమ్మయి నల్లని కురులంత...


తెల్లవారు జామున కురిసే మంచంతా...............


ఆ అందం మంచు వల్ల రాలేదు ................మిట్ట మద్యానం మంచుకురిస్తే ఎలా వుంటది???? చెత్తగా వుంటది.............


అందుకే ఈ సృష్టిలో నలుపుకో గుర్తింపు, ప్రత్యేకత వుండి..............


అందుకే సినిమాలో హీరోయిన్ ను చేకటి లో దీపం ముందు నుంచో పెట్టి షాట్ తిఇస్తారు..........

ఈ అందం దీపం వల్ల వచ్చింది కాదు.............ఆ చీకటి వల్ల వచ్చింది................అదే పగలు దీపం పెట్టి షాట్ తీస్తే........


అందుకే..........నలుపంటే నాకిష్టం............అది ముందు నుంచా లేకపోతే........మద్యనుంచ....అంటే మధ్యలో నుంచే అని చెప్పాలి...............

ఎందుకంటే................ఎందుకంటే.................కొన్ని సార్లు అలా మారిపొతమ్..........

అందుకే కవులు కుడా అలంటి పాటలు రాస్తారు.......

రాత్రీ నలుపు రంగు నలుపే............
వానా కాలం మొత్తం నలుపే ............
కాకి రెక్కల్లో కారు నలుపే................
కన్నె కాటుక కళ్లు నలుపే................
విసిగే పాడే కోయిల నలుపే............
నీలంబరాల కుంతల నలుపే...................ఈ lyrics చాల బావుంటై...


ఒక పార్క్.....

చాలా దూరం వరకు చీకటి ....................

మీరు ఒక అమ్మయే వున్నారు..............

ఆ అమ్మాయి మొబైల్ లోకి చూస్తోంది..... (నీ ముఖం చూడలేక??అని అడగొద్దు!!)

ఆ మొబైల్ నుంచి వచ్చే కాంతి కిరణాలు ఆ ముఖం మీద పడుతుంటే............

అప్పుడు ఆ అమ్మాయికి చెప్పిందే పైన చెప్పినా .....heroin concept........


she is like an angel for that time.........


అప్పటినుంచే నాకు నలుపంటే ఇష్టం.......

మీరు నలుపేనా????????????????.........ఐతే..............మీరు బనేవుంటారు......

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......