చీకటి వెలుగుల రంగేళి ......


అనుకోకుండా ఒక రోజు............

అబ్బ.........

నేను బ్లాగ్ రాయటం మొదలు పెట్టాను ఈ రోజు .....నాకు తెలేయకుండానే date మారిపోయింది...

ఇప్పుడు ఇవల అనాలా, నిన్న అనాలా ??? అర్ధం కావట్లేదు........

సరే, ఇవల బానే గడిచింది..................

బానే ఏంటి ఈ రోజు చాల చాల బాగా వుండి...................

కాకపోతే మద్యానం తిండి లేదు............... అయేనా!!!!! biryani కుమ్మను లే రాత్రి.....

కాకపోతే ఒక విషయం మీద ఏమి చేయాలో, అర్ధం కాని పరిస్థితి తో ఇవల గడిచింది................

నేను చేసింది కరెక్ట్ ఎన???? లేక తప్పు చేశానా???? ఏమి అర్ధం కావట్లేదు..........

సర్లే అంత మన మంచికే!!!!!!!!!!!! అనుకుంటూ............................... నిద్రపోతున్న.......

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......