చీకటి వెలుగుల రంగేళి ......


సద్దాం - శ్రీ శ్రీ

ఇందాక నా బ్లాగ్ లో ఇంక ఏమైనా చంగెస్ చేద్దాం అని కూర్చున్న సాయంత్రం 4:00 నుంచి.............

ఏవేవో ఫోటోలు, కాప్షన్లు చాలానే ఆడ్ చేశాను......కాని ఏవి నచలేదు.

అప్పుడు వున్నటుంది గుర్తోచింది సద్దం హుస్సేన్ చనిపోయినప్పుడు, ఈనాడు లో అతని గురించి రాస్తూ ఒక గీతం వేసారు.......అది బలే నచ్చింది నాకు..... కాని ఇప్పుడు అది లైట్ లైట్ గ గుర్తు వుండి.............. దాని గురించి 5:oo నుంచి గూగుల్ లో వెతుకుతుంటీ ఇప్పటికి నా laptop లోనే దొరికింది.........


అది శ్రీ శ్రీ రాసినా "మహాప్రస్థానం " లో వుంది............అది......... నా దగ్గర ఈ-బుక్ వుంది....................


ఇంతకే అది ఏమిటంటే ................ నేను నా కాప్షన్ గా రాసుకున్నది......


నిప్పులు చిమ్ముతూ, నింగికెగిరితే నిబిదాస్చర్యం లో నేనే........................
నెత్తురు కక్కుతూ, నేల రాలితే నేర్దాక్షిన్యం గా నేనే...........................

శ్రీ శ్రీ గారికి నా కృతజ్ఞతలు............

1 comments:

Rani said...

belated birthday wishes :)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......