చీకటి వెలుగుల రంగేళి ......


cool day....................


నిన్న చాలా కూల్ గా గడిచింది...........వర్క్ నిదానంగా ప్రశాంతం గ చేసుకున్నాను............. no tension................

evening త్వరగానే రూం కి వచాను............... చాలా రోజుల తర్వాత friends అందరు con-call లో మాట్లాడుకున్నాం...............నేను,riyaz,surendra,raja,rakesh,vamsi......మల్లి పాత కాలేజీ రోజులు గుర్తోచాయే..........

ఇంక నాకంటూ మిగిలినవి అవే!!!!!!!!!!!!!!!!!! జ్ఞాపకాలు.......................

రాత్రి పడుకునేసరికి 1:00pm అయింది...................

మల్లి మార్నింగ్ లేచి చూసుకునే సరికి mobile switch-off లో వుండి.................

గబగబా on- చేసి చూసాను ..........ఎవరెవరు కాల్ చేసారో అని..............missed call alerts ఉంది నా దానికి...
అందరు నా friends వాళ్ళే చేసారు..................
అప్పుడు ఊపిరి పీల్చుకున్న....................

కాని ఇంతకూ ముందు job లో వున్నంత tension ఇప్పుడు లేదు...............కాని ఆ job చాల బావుండేది......

job లో KICK వుండేది.................ఇప్పుడు చేసేది మరి చప్పగా వుండి............. బహుసా life కి tension అలవాటు అయిపోయినట్టుంది..............

అదే లేకపోతె అసలు బ్రతుకుతున్నతే లేదు.................LIFE లో ఏదో .............తెలియని వెలితి.................

అదే నువ్వే నేమో...........................0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......