చీకటి వెలుగుల రంగేళి ......


sun day - The bad day

ఈ రోజు sun day అనే గాని, ఇవాల ఎం స్పెషల్ లేదు.

రోజంతా అలానే రూం లో వున్నాను.

చాల boring గా వుండి ఈ రోజు.......................

ఏవేవో ఆలోచిస్తూ, అల గడిచి పోయింది...................

నా లైఫ్ లో ఇంకో valuable రోజు మిస్ అయ్పోయినట్టు అనిపించింది.................

ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు, వాటినుంచి నేనే అవేవో సమాధానాలు వెతుకుంటూ............

ఇవాల బయటకి వేల్లకపోయే సరికి జీవితమంతా నిస్సారం గా అనిపించింది...................

మల్లి ఎలాంటి రోజు నాకు వద్దు అనిపించింది....................

చాల నెలల తర్వాతా మల్లి అలంటి రోజు నాకు ఎదురయింది......

ఎలాంటి రోజు చూసే దాదాపు ఒక one year దాటింది..............

ఈ సువిశాల ప్రపంచం లో నేనొక్కడినే వున్నట్టు అనిపించింది.................

మద్యానం సినిమా చూసాను బెండు అప్పారావు RMP.............

పేరుకి చూసాను అంతే..............సినిమాను రేట్ చేసే మూడ్ లో కూడా లేను, ప్రస్తుతానికి.............

Dear God, please dont give me these type of day once again..............

What a horrible day it is..................

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......