చీకటి వెలుగుల రంగేళి ......


My all time fav.....

వెర్రిది అమ్మేరా ............... పిచ్చిదాని కోపం రా........... పచ్చి కొట్టి వెళ్దామా............ బూచికిచ్చి పోదామా ......... పచ్చి కొట్టి పోయామా....... పాలేవళ్ళు ఈట్టారు................ బూచాడికి ఇచ్చామా బువ్వేవాళ్ళు పెడతారు చెప్పు..........

" చిన్నప్పటి బంద్ "

ఈ రోజు బంద్ అని చెప్పాకదా... ఇదే చూస్తుంటే చిన్నపాటి రోజులు గుర్తు వచాయీ..

స్కూల్ లో వున్నపుడు బంద్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే వాళ్ళం... ఇంక బంద్ అంటే హాయిగా ఇంటికి వెళ్లి

ఆడుకునేవాడిని.. గల్లి క్రికెట్.. అప్పుడు అంతకంటే ఇంకేం వద్దు అనిపించేది.. సెలవు వచ్చిన తర్వాత స్కూల్ కి వెళ్ళాలంటే

పెద్ద నరకమే... స్కూల్ కి వెళ్ళ బుద్ధి కాదు.. ఎవల ఎవరైనా బంద్ చేస్తే బావుండు అనిపించేది..

కాలేజీ లో అయతే ఇంక చెప్పకరలేదు.. నేను డైలీ సర్వీసు చేసేవాడిని గుడివాడ నుంచి గుడ్లవల్లేరు వరకు...

బంద్ రోజు కాలేజీ వుండేది... మేము కాలేజీ కి వెళ్ళేవాళ్ళం.. మా క్లాసు 2nd floor లో కరెక్ట్ గా మా కాలేజీ entrance

గేటు ముందు మా క్లాసు కిటికే వచెది.. ఇంక దాని దగ్గర కూర్చుని ఎప్పుడు ఎవరు వచ్చి కాలేజీ ముసేయండి అంటారా

అని ఎదురు చూస్తూ వుండేవాళ్ళం...

చివరికి వాళ్లు అప్పుడో 11:00 or 11:30 కి వచేవాళ్ళు.. అప్పుడు కాలేజీ కి holy day ఇచేవాళ్ళు...

అప్పుడు బస్ కూడా ఉండేవి కాదు.. ఇంక ఇంటినుంచి తెచుకున్న carrier తినేసి.. అక్కడే క్రికెట్ ఆడుకునేవాళ్ళం..

లేకపోతే వున్నా ఒకే ఒక సినిమా హాల్ లో ఏదో పథ సినిమాకి చేక్కేసే వాళ్ళం...

సాయంత్రం ఎప్పుడో 6:00 కో లేకపోతే 7:00 కో వెళ్ళేవాళ్ళం ఇంటికి...

బావుండేవి ఆ రోజులు... కాని ఇప్పుడు అవనీ జ్ఞాపకాలు........ చివరికి జ్ఞాపకాలే మనకు మిగుల్తాయి..

నాకు ఆ శక్తే వుంటే నాకు కావలిసిన వాటిని నాతోనే ఉంచుకునే వాడిని.... ముఖ్యం గా తనని....


ఇప్పుడు బయట హాల్లో పాట మారింది....

176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత .... ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచెనా ఎదా..........

అంటోంది టీవీ నాలాగా...


తెలంగాణా బంద్...

" రైళ్ళు బంద్, హోటళ్ళు బంద్, ఆటోలు బంద్, రిక్షాలు కుడా బంద్....."

అలా వుండి ఈ రోజు పరిస్థితి..

ఈ రోజు తెలంగాణా బంద్.... బయట బస్సులు లేవు............. సైట్ కి వెళ్దాం

అంటే కార్ లో డీసిల్ లేదు......... కొట్టించడానికి పెట్రోల్ బుంక్ లు లేవు..............

ఇంక అందుకే రూం లో నే వున్నాను..... కాలి ఈ రోజు....... మద్యానం

వండుకుని రూం లో తిని టీవీ చూస్తూ వున్నా......

స్టూడెంట్స్ గొడవ గొడవ చేస్తున్నారు...... బస్సులు అద్దాలు

పగలగోడుతున్నారు... బస్సులు తగలబెడుతున్నారు...... బయటంతా రచ్చ

రచ్చ గా వుండి....... కొందరు ఒంటికి నిప్పంటించుకుని చచిపోయారు........

కొందరు గాయపడ్డారు..

అంత గొడవ గొడవ గా వుండి... పాపం జనాల పరిస్థితి అయతే మరి ఘోరం..........

పాపం పార్టీలు ఇంక ఏదైనా ఆలోచించోచుగా అనుకున్నా...

ఇంక సాయంత్రం కాసేపు పడుకున్న...

మద్యానం ఆర్కుట్ profiles లో లవ్ గురిచి అందరికి స్క్రాప్స్ చేశాను...

అదే లవ్ పేరు టైపు చేస్తే.... ఎంత పెర్సెంట్ perfect అని చెప్తుంది..

ఇంతకీ విషయం ఏంటంటే .... అది నిజం గా చెప్పదు.. పేర్లు టైపు చేసి submit

కొట్టగానే.. వాళ్లు కొట్టిన పేర్లు నాకు మెయిల్ వచ్చి.. వాళ్లకు screen మీద

Oops.. u become Fool.......... అని వస్తది......... ఎందుకంటే నేను fool

అయ్యానుకాబట్టే తెలిసింది...

ఇంక సాయంత్రం చాల సేపు పడుకున్న...

ఇప్పుడే తిని నా రూం లో కూర్చున్న... ఇంతలో ఇంకో వార్త తెలిసింది ... KCR

దీక్ష విరమించారు అని.. అదేంటో అనిపించింది...

OU లో ప్రోదున్న దాక పొగిడిన students ఇప్పుడు తిడుతున్నారు అని వేస్తున్నాడు టీవీ లో....

ఈరోజు అంతే ...........

బయట హాల్లో నుంచి స్నేహితుడా !! స్నేహితుడా !! రహస్య స్నేహితుడా!! అని పాట వినిపిస్తోంది..

అలానే వుండి పోయా.... ఏదో ఆలోచిస్తూ...On bakreed ..............

Today i just want to write my blog in English instead of Telugu. Just for change.

Today, no work. i doesn't went to sites due to vehicle problem.

enjoyed in room with my collage .

today is bakreed so, my driver bought some kheer. but i doesn't eat it. in my child hood once i

eaten the kheer. and i doesn't like it much.

and then i searched some caller tunes to change my tune. after a long time i got a song from

kurbaan - shukran allah. really i doesn't know the meaning of the song. but i like the music and singers voice in that song. at present that is my caller tune.

In the evening went outside by walk for tea.


then prepared food in the room itself and went to movie.

movie name is AARYA-2 and just now come back 2 room

it is an sequel for AARYA movie and it doesn't have that much of entertainment like the first movie.

first half is OK. but the second half is really disgusting.

hero and his friend quarrel each other about heroin and hero wants to sacrifice his love.

some of the scenes of second half are really irritating.

i will give the rating of 2.5 for this movie out of 5.

while coming to room we come by auto.

While i m studying B.Tech. i enjoyed that life. once again i remembered those days.

Second show movies, class bunking every thing will be there.

i enjoyed my student life at max. enjoyment doesn't have the peak levels but i enjoyed

a lot than i expected.


Now out side weather is very cool. and it is about 17 degrees.

Tomorrow is holy day but i have to go outside.

that's it for the day.

నెట్ డే..

మద్యాహ్నం తిన్నాక ఇంక బయటకి వెళ్ళలేదు.....................

రూం లోనే వున్నాను.. మద్యానం నుంచి నెట్ ముందు కూర్చుని ఏదో ఒకటి కేలుకుతూనే వున్నాను...........

ఇంక ఆపలేదు.............. కళ్లు బాగా స్ట్రైన్ అయినట్టు వున్నాయి అందుకే ఈరోజు తొందరగా నిద్ర వస్తోంది............

లేకపోతే నాకు అప్పుడే నిద్ర రాదు............ మా రూం పక్కన వున్నా గార్డెన్స్ లో రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతోంది............

రోజు రాత్రి 12;30 దాక అదే సందడి...................

రూం కి కొత్త అతను వచాడు.............. మురళి అని ఇవాళ అతనే వండాడు............. బానేవుంది ఫుడ్..........

మద్యానం సినిమా కి వెళ్లి వచాడు.......... aarya2.......... కి అంత బాలేదు అన్నాడు.......... నేను నెట్ లో చుస్తే ఏదో సైట్ లో 3 ఇచ్చాడు rating.................... నేను అనుకోవడం avg. అనుకుంటున్నా..........

రేపు నైట్ వెళ్ళాలి సినిమా కి ............ రేపు బక్రీద్ అంట.......... డ్రైవర్ వస్తాడో రాదో అనుమానమే............

బావుంది ఈ రోజు......

ఈ రోజు పొద్దునే లేచి రెడీ అయ్యాను.............

సైట్స్ కి వెళ్లి సాయంత్రం 6:30 కే రూం కి వచాను..............మా మేనేజర్ కి మెయిల్ చేశాను నేను నేను చేసినా activites ......... గుడ్ అని కూడా responce వచ్చింది...........

వచాక కొన్ని బ్లాగ్స్ చెక్ చేశా ............ అవి కూడా తెలుగు బ్లాగ్స్ నాకు పెద్ద గా ఎం నచలేదు..........

నిజం చెప్పాలంటే చాల చెత్తగా అనిపించాయే................. ఈవేవో కవితలు, వాళ్ల బొంద నా బొంద నానా సుత్తి వుండి అందులో...........

నిన్న పోస్ట్ చేసిన బ్లాగ్ లో టీచర్ గుడ్ అన్నప్పుడు ఎంత ఆనంద పడ్డానో .......... ఈ రోజు అంటే ఆనందపడ్డాను........

ఇంక రూం లో డైలీ వుండే పనులు మామూలే..........అలాగే గడిచింది ఈ రాత్రి కూడా.........

పడుకునే తప్పుడు ఒకసారి నాబ్లాగ్ చెక్ చేసుకున్న ............. అందులో అజయ్ కామెంట్ రాసాడు.........

స్కూల్ జ్ఞాపకలమీద........... నాకు కుడా నిజం చెప్పాలంటే ఆ పోస్ట్ బాగా నచ్చింది............

నిజం గా అలానే ఉండేవి స్కూల్ రోజులు........... ఇంక అవి మల్లి రావు...........

ఇంకో విచిత్రం అమిటంటే ................ ఎవల రాగానే మా గెస్ట్ హౌస్ బాయ్ అంజి గాడు ఒక వార్త చెప్పాడు...........

వాడికి నాకు రేపు 28 th నా ఆర్య-2 టికెట్స్ బుక్ చేసాడంట................

అరె ఇదేంటి వీడు అనుకున్నా................. పర్లేదు మన ప్రవర్తన కూడా మనుషుల్ని influence చేస్తుంది కాబోలు అనుకున్నా.............

ఇప్పుడే తిని పడుకుంటున్న................ ఎవల చలి అంతగా లేదు.............రేపు వర్క్ బానే వుండి...............కాని మనకి అలవాటేగా..............రాత్రి 2:00am దాక లేచే వుండటం..............

అన్నా ధైర్యం తో వున్నా..................

Funny leave letters..

This is a collection of leave letters and applications written by people in various places of India ...

1. Infosys, Bangalore : An employee applied for leave as follows: Since I have to go to my village to sell my land along with my wife, please sanction me one-week leave.

2. This is from Oracle Bangalore: From an employee who was performing the "mundan" ceremony of his 10 year old son: "as I want to shave my son's head, please leave me for two days.."

3. Another gem from CDAC. Leave-letter from an employee who was performing his daughter's wedding: "as I am marrying my daughter, please grant a week's leave.."

4. From H.A.L. Administration dept: "As my mother-in-law has expired and I am only one responsible for it, please grant me 10 days leave."

5. Another employee applied for half day leave as follows: "Since I've to go to the cremation ground at 10 o-clock and I may not return, please grant me half day casual leave"

6. An incident of a leave letter "I am suffering from fever, please declare one day holiday."

7. A leave letter to the headmaster: "As I am studying in this school I am suffering from headache. I request you to leave me today"

8. Another leave letter written to the headmaster: "As my headache is paining, please grant me leave for the day."

9. Covering note: "I am enclosed herewith..."

10. Another one: "Dear Sir: with reference to the above, please refer to my below..."

11. Actual letter written for application of leave: "My wife is suffering from sickness and as I am her only husband at home I may be granted leave".

12. Letter writing: - "I am in well here and hope you are also in the same well."

13. A candidate's job application: "This has reference to your advertisement calling for a ' Typist and an Accountant - Male or Female'...As I am both(!! )for the past several years and I can handle both with good experience, I am applying for the post.

సాదా సీదా రోజు!!!!!!!!

ఇవాల ప్రొద్దున్నే లేచాక చాల సేపు బయటికి వెళ్ళలేదు............ఏవో ఒక కాల్స్ వస్తూనే వున్నాయి.

బయటికి బయలుదేరే సరికే పదకొండు అయింది...........అల అలా కాసేపు తిరిగే.........గెస్ట్ హౌస్ కి వచాను.........

lunch guest house లోనే......... సాయంత్రం బయట బోధన్ సైట్ కే వెళ్ళాను...........దారిలో సంతోష్ కనపడితే ఇద్దరం కలిసి ఇంకో సైట్ కే వెళ్ళాం.

మళ్ళి రూం కి వచ్చే సరికి 8 అయిందే..కాసేపు డిప్లొమా ఫ్రెండ్ నవీన్ తో చాట్ చేశాను..........చాల years అయింది వాడితో మాట్లాడి............. దగ్గర దగ్గర 4 years............

తర్వాత శ్రీధర్ తో మాట్లాడేను.........బలే మారిపోయింది వాడి మాట తీరు.........ఇంతకుముండు ఎదో చెప్తూ వుండే వాడు.......... అంతేలే జాబు చేస్తున్నాడు గా అనుకున్నా............

తర్వాత మధు తో కాసేపు మాట్లాడేను.......... nasee కి ఫోన్ చేసి చాల రోజులయింది.......... మధు ఎప్పుడు ఏదో ఒకటి గలా గలా మాట్లాడుతూనే వుంటుంది.

తర్వాత అంజి గాడు ఈ రోజు రోటి తిందాం సర్ అన్నాడు...........సర్లే వాడిమాట కాదనటం ఎందుకు అని అవే చేస్కుని తిన్నాం.............

జోలి డే.........


ఈ రోజు కొంచం త్వరగానే లేచాను...........కాకపోతే కార్ లేట్ గా వచ్చింది.............

రోజు నేను లేట్ గా లేచే వాడిని కార్ త్వరగా వచ్చేది..........ఈ రోజు విచిత్రం గా అయింది........

సైట్ కి వెళ్లి అలా అలా తిరిగే వచాను...............బయట వాతావరణం చాల కూల్ గ వుండి.........

బయట తిరిగితుంటే ఎందుకో తేలేదు కాని ఆ చెట్లు ఖాళి రోడ్లు ..............అబ్బ...........అసలు నిజామాబాదు నుంచి బాన్సువాడ రూటే అయతే చాల బావుంటుంది............

నిజంగా హైదరాబాద్ లో వున్నా ఇంత ఎంజాయ్ చేసే వాడిన అనిపించింది

కొత్తలో ఒక్కడికి రావడానికి ఎంత భయపడ్డానో .............ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తున్నాను...........ఎక్కడ వాతావరణం, ప్రకృతి, మనుషులు చాల బావుంతయే..............

ఎందుకనో తెలెయదు కాని ఇంటికి దూరం గా వున్తునాననే బాధ కొంచం కూడా లేదు..........

బహుసా కొన్ని గాయాలకి ప్రకృతే మందు అంటారు నిజమేనేమో...............

ఈలాంటి ఫోటో చూడాలంటే మీరు ఊటీ దాక వెళ్ళాలి..........లేకపోతే KOTI లో ఫోటో ఆల్బం కొనాలి............

కాని నాకు ఆ అవసరం లేదు ......నేను వుండేది ఆంధ్ర ఊటీ లో................గర్వంగా............

what an !dea


మొన్న మా అన్నయకి కాల్ చేస్తే ఏదో చెప్తోంది..సరిగా అర్ధం కాలేదు...

ఒకటి మాత్రం అర్ధం అయ్యింది talk for india అని, ఎవల దాని గురించి నెట్ లో చూసాను..

చాల బావుంది ఆ ఆలోచన..

ఇంతకి అదే ఏంటంటే .......... ముంబై పేలుళ్లు జరిగి one year అవ్తోంది.. అందుకని ఐడియా వాళ్లు.. 26-11-2009 రాత్రి 8:36pm - 9:36 pm ఎవరో కాల్ చేసినా ఆ డబ్బులు india security forces కి ఇస్తునారంతా..

ఈ ఆలోచన్ నాకు బాగా నచ్చింది............ఎందుకంటే సాయంతం 5 నుంచి రాత్రి 9:30 వరకు టెలికాం లో peak hours అంటారు.........

ఆ టైం లో కాల్స్ ఎక్కువ వెళ్తాయి...........మనం పైసా, రూపై అని అనుకుంటాం గాని అదేపెద్ద అమౌంట్ అవుతుంది......

ఇప్పుడు ఐడియా కి 5 కోట్ల మంది customers వున్నారు .......అంటే ఆ గంటలో ఎంత వస్తుందో ఆలోచించండి.........

అందుకే నేను దీనిని అందరకి తెలేయచేద్దామని నా ఆర్కుట్ లో కుడా ఇదే పెట్టాను.............ఎప్పుడు లేనిది దీనిమీద promotion కుడా ఇచ్చాను.........

చాల బావుంది ఈ ఆలోచన...............what an !dea sir jiii.....................

అబ్బో చలి కాలం......

ఈ రోజు కాసేపు బయట తిరిగే మద్యానానికి రూం కి వచాను.

నేను సంతోష్ వచ్చి వండుకుని తిని కబుర్లు చెప్పుకుంటూ నెట్ బ్రౌసింగ్ చేస్తూ కూర్చున్నాం......

సాయంత్రం నేను , సంతోష్ కలిసి బయటా టీ తాగి వచ్చాం ....

ఇంక రూం లోనే వున్నాను........నిద్ర వస్తునట్టు వుండి కాని...నిద్ర పట్టట్లేదు......

బయటా చాల చల్లగా వుండి బయట.... 17 digrees వుండి temp... అంత చల్లగా వుండి..........

బయట కనీసం నుంచోవటం కుడా కష్టం గానే వుండి..............ఎముకలు కోరికే చలి అంటారు ఇదేనేమో అనిపించింది........

My Love LetterI can't stop thinking about you.
You're always on my mind
like a favorite song.
And I want to express how
much I love you,
but how can I begin
to tell you how much joy
you've brought to my life?
Every time I think about you
or hear your voice,
I feel like a spark of life
has been rekindled inside me,
and suddenly I'm rediscovering
myself and the world around me.
I never realized that the
stars sparkled so brightly
or that that sunset held so
much beauty.
I never knew that I had
so much beauty within...
a beauty that was born
the day we met and grows
like a wild vine,
entwining my heart to yours.
You've awoken something
grand inside of me,
which I never want to part with.
I don't know what
the future holds,
but I can promise you
that I will give you
every ounce of love that
this heart possesses
to the very last breath
of my being.

మళ్ళి చానాళ్ళకి!!!!!!!!!!!

చాలా రోజుల తర్వాత రోజు మల్లి బ్లాగ్ రాస్తున్నాను.........

మద్యలో పెద్దగా ఎం జరగలేదు...........

రోజు లేచిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది..................

ఫోన్ ఎవరో చేసారు...........విషయం ఆమిటంటే................... మా కంపెనీ కింద పనిచేసే vendor కంపెనీ అతను బస్ లో బాగ్ మర్చి పోయాడు............. అతను ఎవరో కూడా నాకు తెలెయదు............చివరికి అతనిని వెతికి పట్టుకుని బాగ్ అప్పగించాం..................

తర్వాత రూం లో తిని నెట్ చూస్తూ కూర్చున్న...............

సినిమా డౌన్లోడ్ పెట్టాను ajab prem ki gajab kahani డౌన్లోడ్ అయింది కాని అదే ఓపెన్ కావట్లేదు..........

దాని కోసం ప్లేయర్ సెర్చ్ చేస్తున్న.................

ఈరోజు వాతావరణం కొంచం ఎండా గానే వుండి.........ఇప్పుడే చల్ల బడుతోంది............

ఏక్ నిరంజన్...........


మొన్న సినిమా కి వెళ్ళాను... first day...................second show......... ఇంతకు ముందు కాలేజీ రోజుల్లో వెళ్ళే వాళ్ళం..........


కాని ఫస్ట్ రోజు సినిమా చూసింది చాల బావుంటుంది...................ఆ ఫీల్ మల్లి చాల రోజుల తర్వాత వచ్చింది...........


ఆ గోల ...............ఆ గొడవ.................we must njoy that.................


diploma లో నేను,రాజేష్,రాజు,సుకేష్,విజయ్,వెంకి,సందీప్,రామ,చందు,చక్రి,మహేష్................... ఎలా చెప్తే లిస్టు చాల పెద్దది అవ్తడి..............మేమందరం కలిసి వెళ్ళే వాళ్ళం.......సినిమా అంత గోల గోల.............చిరు సినిమా హిట్ అని కొంతమంది................కాదు ఫ్లోప్ అని మరికొంతమంది...................బాల కృష్ణ సినిమా హిట్ అని కొంత మంది...............ఫ్లోప్ అని మరి కొంత మంది...................బలే వుండేవే ఆ రోజులు...........


మద్యానం lunch చేసాక ఇంక పనేముంది ??????????????? ఇదే పని...........రోజు................


లేదంటే ఊరేమ్మతే పడే తిరిగే వాళ్ళం..................


సినిమా చూసి వాచక ఇవన్ని గుర్హోచాయే.....


ఇంక b.tech. అయ్తీ..... ఇలానే వుండేదే............కాకా పోతే diploma లో ఇంటి దగ్గర .................కాని b.tech. లో రూం................ఎంకేంటే........TONS OF FREEDOM.............


నేను,రాకేశ్,రాజ,వెంకి,చైతన్య,పవన్,రాజేష్.............................................ఎలా చాల మంది కలిసి వెళ్ళే వాళ్ళం.........


మస్తు ఎంజాయ్ అనిపిచేదే..................


అందుకే అంటారు college రోజులు తిరిగి రావు అని.................


njoy at MAX.................. ఇదే ఇప్పుడు చదువు కునే వాళ్ళకి నేను చెప్పేదే........

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......