చీకటి వెలుగుల రంగేళి ......


సాదా సీదా రోజు!!!!!!!!

ఇవాల ప్రొద్దున్నే లేచాక చాల సేపు బయటికి వెళ్ళలేదు............ఏవో ఒక కాల్స్ వస్తూనే వున్నాయి.

బయటికి బయలుదేరే సరికే పదకొండు అయింది...........అల అలా కాసేపు తిరిగే.........గెస్ట్ హౌస్ కి వచాను.........

lunch guest house లోనే......... సాయంత్రం బయట బోధన్ సైట్ కే వెళ్ళాను...........దారిలో సంతోష్ కనపడితే ఇద్దరం కలిసి ఇంకో సైట్ కే వెళ్ళాం.

మళ్ళి రూం కి వచ్చే సరికి 8 అయిందే..కాసేపు డిప్లొమా ఫ్రెండ్ నవీన్ తో చాట్ చేశాను..........చాల years అయింది వాడితో మాట్లాడి............. దగ్గర దగ్గర 4 years............

తర్వాత శ్రీధర్ తో మాట్లాడేను.........బలే మారిపోయింది వాడి మాట తీరు.........ఇంతకుముండు ఎదో చెప్తూ వుండే వాడు.......... అంతేలే జాబు చేస్తున్నాడు గా అనుకున్నా............

తర్వాత మధు తో కాసేపు మాట్లాడేను.......... nasee కి ఫోన్ చేసి చాల రోజులయింది.......... మధు ఎప్పుడు ఏదో ఒకటి గలా గలా మాట్లాడుతూనే వుంటుంది.

తర్వాత అంజి గాడు ఈ రోజు రోటి తిందాం సర్ అన్నాడు...........సర్లే వాడిమాట కాదనటం ఎందుకు అని అవే చేస్కుని తిన్నాం.............

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......