చీకటి వెలుగుల రంగేళి ......


బావుంది ఈ రోజు......

ఈ రోజు పొద్దునే లేచి రెడీ అయ్యాను.............

సైట్స్ కి వెళ్లి సాయంత్రం 6:30 కే రూం కి వచాను..............మా మేనేజర్ కి మెయిల్ చేశాను నేను నేను చేసినా activites ......... గుడ్ అని కూడా responce వచ్చింది...........

వచాక కొన్ని బ్లాగ్స్ చెక్ చేశా ............ అవి కూడా తెలుగు బ్లాగ్స్ నాకు పెద్ద గా ఎం నచలేదు..........

నిజం చెప్పాలంటే చాల చెత్తగా అనిపించాయే................. ఈవేవో కవితలు, వాళ్ల బొంద నా బొంద నానా సుత్తి వుండి అందులో...........

నిన్న పోస్ట్ చేసిన బ్లాగ్ లో టీచర్ గుడ్ అన్నప్పుడు ఎంత ఆనంద పడ్డానో .......... ఈ రోజు అంటే ఆనందపడ్డాను........

ఇంక రూం లో డైలీ వుండే పనులు మామూలే..........అలాగే గడిచింది ఈ రాత్రి కూడా.........

పడుకునే తప్పుడు ఒకసారి నాబ్లాగ్ చెక్ చేసుకున్న ............. అందులో అజయ్ కామెంట్ రాసాడు.........

స్కూల్ జ్ఞాపకలమీద........... నాకు కుడా నిజం చెప్పాలంటే ఆ పోస్ట్ బాగా నచ్చింది............

నిజం గా అలానే ఉండేవి స్కూల్ రోజులు........... ఇంక అవి మల్లి రావు...........

ఇంకో విచిత్రం అమిటంటే ................ ఎవల రాగానే మా గెస్ట్ హౌస్ బాయ్ అంజి గాడు ఒక వార్త చెప్పాడు...........

వాడికి నాకు రేపు 28 th నా ఆర్య-2 టికెట్స్ బుక్ చేసాడంట................

అరె ఇదేంటి వీడు అనుకున్నా................. పర్లేదు మన ప్రవర్తన కూడా మనుషుల్ని influence చేస్తుంది కాబోలు అనుకున్నా.............

ఇప్పుడే తిని పడుకుంటున్న................ ఎవల చలి అంతగా లేదు.............రేపు వర్క్ బానే వుండి...............కాని మనకి అలవాటేగా..............రాత్రి 2:00am దాక లేచే వుండటం..............

అన్నా ధైర్యం తో వున్నా..................

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......