చీకటి వెలుగుల రంగేళి ......


జోలి డే.........


ఈ రోజు కొంచం త్వరగానే లేచాను...........కాకపోతే కార్ లేట్ గా వచ్చింది.............

రోజు నేను లేట్ గా లేచే వాడిని కార్ త్వరగా వచ్చేది..........ఈ రోజు విచిత్రం గా అయింది........

సైట్ కి వెళ్లి అలా అలా తిరిగే వచాను...............బయట వాతావరణం చాల కూల్ గ వుండి.........

బయట తిరిగితుంటే ఎందుకో తేలేదు కాని ఆ చెట్లు ఖాళి రోడ్లు ..............అబ్బ...........అసలు నిజామాబాదు నుంచి బాన్సువాడ రూటే అయతే చాల బావుంటుంది............

నిజంగా హైదరాబాద్ లో వున్నా ఇంత ఎంజాయ్ చేసే వాడిన అనిపించింది

కొత్తలో ఒక్కడికి రావడానికి ఎంత భయపడ్డానో .............ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తున్నాను...........ఎక్కడ వాతావరణం, ప్రకృతి, మనుషులు చాల బావుంతయే..............

ఎందుకనో తెలెయదు కాని ఇంటికి దూరం గా వున్తునాననే బాధ కొంచం కూడా లేదు..........

బహుసా కొన్ని గాయాలకి ప్రకృతే మందు అంటారు నిజమేనేమో...............

ఈలాంటి ఫోటో చూడాలంటే మీరు ఊటీ దాక వెళ్ళాలి..........లేకపోతే KOTI లో ఫోటో ఆల్బం కొనాలి............

కాని నాకు ఆ అవసరం లేదు ......నేను వుండేది ఆంధ్ర ఊటీ లో................గర్వంగా............

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......