చీకటి వెలుగుల రంగేళి ......


స్కూల్ జ్ఞాపకం.............(మరో సారి )
ఇందాక aarya2 పాటలు వింటుంటే ................ ఏదో ఒక పాట వుండి baby he loves u అని..........బావుంది పాట....... కాని అది వింటుంటే ఏదో ఆలోచిస్తూ వుండి పోయా........

అసలు
love అనేది నాకు ఎప్పటినుంచి తెలుసు అని.. అప్పుడు చిన్నప్పటి చిలిపి పనులు గుర్తు వచాయీ......

చిన్నప్పుడు
స్కూల్ లో అమ్మాయి పేరు పైనా అబ్బాయే పేరు కింద రాసి........... అందులో common గా వున్నా అక్షరాలు కొట్టేసేవాళ్ళం!!!! చివరికి మిగిలిన వాటితో ఏదో word వుండేది FEL.... నాకు word సరిగ్గా గుర్తు లేదు.......F వస్తే friend అని...........

E వస్తే enemy అని.......

L
వస్తే lover అని........

ఇలా
చాలా బావుండేవి రోజులు........... స్కూల్ లైఫ్ చాల బావుంటది.........కల్లా కపటం లేని మనసులు........నాకు నచిన అమ్మాయే పేరు రాసినప్పుడు L వస్తే పండగే.........అప్పుడు......................... వేలల్లో వచ్చే జీతాలోద్దు.........

స్కూల్
అయిపోయాక అమ్మ పెట్టె తాయిలం చాలు........
bonus లు increment లు వద్దు............

teacher
హోం వర్క్ చేసేక పెట్టె good చాలు.........

weekend పుబ్ లు ........... drunken drive లు వద్దు..........

august 15 ముందు రోజు స్కూల్ లో చేసే సందడి చాలు...........

plastic నవ్వులు........ అర్ధం లేని ప్రేమ లు వద్దు............

టెన్త్
లో human sex పాఠం చెప్తున్నప్పుడు పడే సిగ్గులు చాలు..........

ఇప్పుడు
అవితలచుకుంటే ................. అదో జ్ఞాపకం..............అంతే..............

6 comments:

Ajay :) said...

nice post raaa :)

Phani Yalamanchili said...

thk u ajay..........

venu... said...

adhi flames.. :) ..

eve i miss mah school days.. :(

రాధిక said...

బావుంది టపా.నిజమే జీవితానికి అవి సరిపోతాయనిపిస్తాయి.తరువాత తరువాత తలచుకోడానికే అనుకుంటాను దేవుడు బాల్యాన్ని ముందు ఇచ్చేసాడు :)

Sarwa said...

Hi Friend,

Nice post... puttinappude life lo ela edvalo training iche God ki iche gift ento telusa.. santoshanni... andharakee panchatam... ante meeru mee aanandhanni matho panchi....God ki gift icharu... thanks...

Phani Yalamanchili said...

@ వేణు
అవునండో అదే అనుకుంటా .....

@ రాధిక
ధన్యవాదాలు ... అబ్బ భలే చెప్పారు ...

@స్వర..
ధన్యవాదాలండి

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......