చీకటి వెలుగుల రంగేళి ......


what an !dea


మొన్న మా అన్నయకి కాల్ చేస్తే ఏదో చెప్తోంది..సరిగా అర్ధం కాలేదు...

ఒకటి మాత్రం అర్ధం అయ్యింది talk for india అని, ఎవల దాని గురించి నెట్ లో చూసాను..

చాల బావుంది ఆ ఆలోచన..

ఇంతకి అదే ఏంటంటే .......... ముంబై పేలుళ్లు జరిగి one year అవ్తోంది.. అందుకని ఐడియా వాళ్లు.. 26-11-2009 రాత్రి 8:36pm - 9:36 pm ఎవరో కాల్ చేసినా ఆ డబ్బులు india security forces కి ఇస్తునారంతా..

ఈ ఆలోచన్ నాకు బాగా నచ్చింది............ఎందుకంటే సాయంతం 5 నుంచి రాత్రి 9:30 వరకు టెలికాం లో peak hours అంటారు.........

ఆ టైం లో కాల్స్ ఎక్కువ వెళ్తాయి...........మనం పైసా, రూపై అని అనుకుంటాం గాని అదేపెద్ద అమౌంట్ అవుతుంది......

ఇప్పుడు ఐడియా కి 5 కోట్ల మంది customers వున్నారు .......అంటే ఆ గంటలో ఎంత వస్తుందో ఆలోచించండి.........

అందుకే నేను దీనిని అందరకి తెలేయచేద్దామని నా ఆర్కుట్ లో కుడా ఇదే పెట్టాను.............ఎప్పుడు లేనిది దీనిమీద promotion కుడా ఇచ్చాను.........

చాల బావుంది ఈ ఆలోచన...............what an !dea sir jiii.....................

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......