చీకటి వెలుగుల రంగేళి ......


కుంటాల జలపాతం..ఆదిలాబాద్..ఈ రోజు ప్రోదున్నే లేచి ఎం చేద్దామా .......... అనుకుంటుంటే..........కుంటాల వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం........ కాని ఈరోజు తెలంగాణా బంద్ ........... వెళ్లచో లేదో చాల సేపు అర్ధం కాలేదు......... చివరికి 11:00 కి వెళ్దామని.......డిసైడ్అయిపోయాం.....

పొద్దున్నే తెల్లవారి గట్ల ఒక కల వచ్చింది............ అదేంటంటే Mosquito కాల్ చేస్తే....... కాల్ వెయిటింగ్ వచిన్దంతా...అల నాలుగు సార్లు ట్రై చేసిందంతా..........

తర్వాత నేను కాల్ చేస్తే ఒరేయ్!! ఎన్ని సార్లు కాల్ చెయ్యాలి.......... ఫోన్ లిఫ్ట్

చేయ్యోచుగా అందట........... ఇంతలోకి మెలకువ వచేసింది............ కాని కల

బావుంది........ ఇంక కుంటాల విషయానికి వస్తే...

అగ్నికి .........వాయువు తోడయినట్టు.......... వెళ్దాం అనుకున్న నలుగురికి ఇంకో ముగ్గురు TATA Docomo engineers తోడయ్యారు....... ఇంకా చివరికి 12:15 కి బయల్దేరాం............

మద్యలో నిర్మల్ లో ధాబ లో కాసేపు ఆగి రోటి.......... టీ.......... అన్నికానిచం......... కుంటాల వెళ్లేసరికి మదానం 2:30 అయింది....

దారిలో గోల .....గోల.......గా వెళ్ళాం.......... ఇంతకుముందు నేను కుంటాల వెళ్ళాను..... పాత పోస్ట్ on October 21st గమ్యం పోస్ట్ చుడండి.........

కాని ఇంతకూముందు ఉన్నంత నీళ్లు లేవు............ సాయంత్రం మల్లి 5:30 కి స్టార్ట్ అయ్యాం........

రూం కి వచేసరికి దాదాపు.......... 9:00 అయింది........ ఇంక అదుర్స్ సాంగ్స్ డౌన్లోడ్ చేసి వింటూ బ్లాగ్ రాస్తున్న...

కాసేపు కన్నా తో చాట్ చేశాను.......... రాజ తో మాట్లాడను........

బ్లాగ్ లో ఫొటోస్ చాల సేపు upload కాలేదు......

laptop ----------
where is the పంచెకట్టు......
where is the పిలకజుట్టు...........
where is the నిలువుబొట్టు......
చారి.........చారి.. చారి.
....... అంటోంది............. సరదాగా....... (అదుర్స్ లో ఒక పాట)

0 comments:

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......