చీకటి వెలుగుల రంగేళి ......


విజయానికి నాలుగు బస్సు అద్దాలు.....

{నేను ఈ పోస్ట్ రాస్తున్నది... ఎవరి మనో భావలనో దెబ్బ తీయదానికో.... లేకపోతే ఒకళ్ళని తక్కువ చెయ్యాలనో మాత్రం కాదు....}

రోజు టీవీ చూసి .......... చూసి....... ఇక నా బాధ ఎవరికీ చెప్పాలో అర్ధం కాక రాస్తున్నాను...

చాల రోజుల నుంచి మన రాష్ట్రం లో ......... ఈ సమ్మె లు......... దీక్షలు.... ఇలాంటివి జరుగుతున్నాయి....

ఇందులో...... ఎంత మందికి ఎంత లాభం జగిగిందో నాకు తేలేదు.. కాని ఎన్ని బస్సుల అద్దాలు అగిలాయో.. ఎంత
మంది.. చనిపోయారో.. ఎంత మంది లాటి ఛార్జ్ లో గాయపద్దారో ........ మనం రోజు చూస్తూ నే వున్నాం...

ఇవన్నీ చూసాక నాకు ఒకటి అనిపించింది..
మా ఊళ్ళో నీళ్ళు రావట్లేదు మొర్రో !!!!! అంటే పట్టించుకున్న ఒక్క నాధుడు లేడు....
రోడ్లు లేవని గింజుకుంటే కనికరించిన నాయకుడు లేడు...
స్కూల్ కావాలని అడుగుతుంటే .... ఆరా తీసిన మనిషే లేడు....
కూరగాయల ధరలు పట్టించుకునే... నాయకురాళ్ళు లేరు....
కాని అప్పుడు దీక్షలు ఇంత బాగా ఎందుకు జరగలేదు...??
అప్పుడు బస్సుల అద్దాలు పగలకొడితే బాగుడేదేమో ...??
ఎప్పుడయినా ఓ కాలనీలో రోడ్ వెయ్యాలని ఆ ప్రాంత M.L.A. అక్కడ ఆమరణ దీక్షలు చేసిన దాఖలాలు నాకు తెలిసి లేవు..
అప్పుడే సమస్య మీద ఏదో ఒకటి చేసుంటే ఇప్పుడు పరిస్థితి ఇంత కాదా వచ్చేదా??


మన నాయకులు అంతే.. వాళ్ళ వెనుక తిరిగే మనము అంతే....


ఇప్పుడు అందరు చేస్తున్న పనులు, మన చిన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి వాడితే బాగుండేదేమో......

ఇప్పుడు ఆ చిన్న సమస్యలే కలిసి మనకు పెద్ద సమస్యగా కనబడుతోన్దనుకుంటా ...........


ఒక సారి మన ఆస్తులని ద్వంసం చేసేముందు కొంచ ఆలోచిస్తే బావుంటుందేమో...

ఈ బ్లాగా ముఖం గా నేను చెప్పదలుచు కుంది అదే...........

చివరిగా ఒక మాట... ఏదో సినిమా లో అన్నట్టు ..... ఇప్పుడు బాపు బ్రతికి వుంటే ఒకటే అనేవాళ్ళు...

"
దేశం అయతే మనది అయింది, కాని........ప్రజలే పరాయి వాళ్ళు అయిపోయారు ....." అని...

3 comments:

జయ said...

వాళ్ళకి ఈ సమస్యలన్నీ చాలా చిన్న విషయాలు. తమకు లాభం లేని విషయాలలో ఎందుకు కష్ట పడాలి? బస్ లు పాడయితే వాళ్ళకేంటి, ఇంకోటేదో అయితే వాళ్ళకేంటి. ఎన్ని పన్నులేసినా కట్టే పిచ్చి ప్రజలున్నారుగా. ఏ రేట్లు పెరిగితే వాళ్ళకేంటట.

Megastar said...

Baagundi mee blog

అప్పారావు శాస్త్రి said...

good

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......