చీకటి వెలుగుల రంగేళి ......


నిన్న సన్ డే - రియల్ ఫన్ డే - 1


నిన్న సండే బాగా ఎంజాయ్ చేసాం.............


నేను ,సంతు, శివ, సాయి, సాయి బాబు అందరం కలిసి బయటికి బయల్దేరం ..........


పొద్దున్నే 11:00 కి బయల్దేరం ............


డిచ్పల్లి రాములవారి గుడికి వెళ్ళాం......... చాల బావుంది...........


రాముడు , హనుమంతుడు కలిసి ఇక్కడ ఒక 15 రోజులు ఉన్నారంతా.... లంక మీద దాడి చెయ్యటానికి వెళ్ళే ముందు...


ఇదే గుడి

వినాయకుడి విగ్రహం గుడి ఎంట్రన్స్ లో ................


గుడి మీద చెక్కిన బొమ్మలు...........గుడిలో ఆడుకుంటున్న చిన్న పిల్ల ........ చాల బావుంది ...... పేరు పండు అంట.....


గుడి వెనుక వైపునుంచి...


గుడి ఎదురుగా వున్నా పాత కాలం ఇల్లు

దేవుడి రథం

గుడి విశేషాలు తెలిపే బోర్డు


గుడి పైనుంచే కనబడే మంటపం

గుడిలో దేవుడు

గుడి ఎంట్రన్స్ కింది నుంచి ......

గుడి వెనుక వైపు........
గుడి మాత్రం చాల బావుంది........... చాల ప్రశాంతం గావుంది గుడిలో........
ఆ ప్రదేశం కూడా బావుంది........2 comments:

Rani said...

photos baavunnaayi :)

Phani Yalamanchili said...

అబ్బ...థాంక్స్ అంది రాణి గారు... నా ఫోటోలు నచినందుకు........ నిజం గా మీ ఫోటోలు చూసే నేను ఎలా తీయగాలనా అనుకున్న......... ఇప్పటికి నా laptop వాల్ పేపర్ మీ దీపావళి కృష్ణుడే ఉంటాడు తెలుసా......... :) :)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......