చీకటి వెలుగుల రంగేళి ......


మా సంతు గాడి హిందీ కథలు - 2

అద్ది మేటర్ ..................

మళ్ళి మా సంతు గాడి కష్టాలు చెప్పే సమయం వచ్చింది...........

అసలు రాత్రి ఆయన చేసిన రచ్చ ........... అంత ఇంతా కాదు........ అసలు ఆయన వేసిన డాన్స్ చుస్తే నాకు.............

వెంకి సినిమాలో ట్రైన్ లో డాన్స్ వేసే A.V.S. ఏ గుర్తు వచాడు..............

ఇక పోతే ఈ రోజు ........... అలీ సాగర్ లో కుల్ఫీ తిన్నాం అని చెప్పాకదా.........

అప్పుడు రాజీవ్ (నార్త్ ఇండియన్) కి చిన్న అనుమానం వచ్చింది ......... ఇందులో ఎం వేస్తారా ?? అని ..............

అందులో బెల్లం వేసినట్టున్నారు ............ దానిని సంతు గాడు వాడికి చెప్పాలి............

సంతు: ఇసమే ...... బెల్లం మాలుం హాయ్ తుమ్కో ?? ...... ఓ యుసే కియా......

రాజేవ్ : బెల్లం బోలేతో క్యా హాయ్..........

నేను : చెప్పరా వాడికి ......... హిందీలో.............

సంతు : ఎం చెప్పాలి రా వీడికి.............?? ఆ............. ఆఆ ..............

అబ్బ సంతు గాడి కేదో ...... తెలిసినట్టు వుంది అనుకున్న............. ఎం చెప్తాడా అని ఆరాటం గా ఎదురు చూస్తున్న......

ఆ క్షణం రానే వచ్చింది............

సంతు : వో marriage మే యూస్ కర్త హై నా ......... ఏక leaf మే ........ సొంప్ ...... యా సబ్ దాల్తా హై నా..........వో టైం మే యుసే కర్త హై నా......... వో హై ..............

ఇక అంతే నేను నవ్వ లేక చచిపోయా............ కళ్ళ వెంటా నీళ్ళు కూడా వచాయి ......... నవ్వి...... నవ్వి.........

ఇంతకీ సంతు గాడు చెప్పాలనుకుంది........ పెళ్లి లో జీలకర్ర , బెల్లం వాడతారు కదా దాని గురించి........

నేను : ఒరేయ్ నువ్ చెప్పినదాన్ని బట్టి సొంప్ , leaf అంటే వాడు పాన్ అనుకున్తాడురా...

సంతు : సమజ్మే ఆయా?

రాజీవ్ : నహి.........

సంతు : అబ్బ.......... ( ఆరిపోయినా చిచుబుడ్డి లా మొహం పెట్టి ... ) ..... ok..... ok........

సంతు : sugar cane సే దో (2) .......... ఆతా హై నా........ ఏక్ చీని ( చక్కర ) హై......... అవుర్ దుస్ర హై నా.......... వహీ హై
అన్నాడు.......

రాజీవ్ : అచ్చా.........అచ్చా......... అభి సమజ్మే ఆయా..............

అని అప్పుడు చెప్పాడు ............ హిందీ లో ఏమంటారో........

సంతు గాడి మొహం లో ఏదో సాదిన్చానన్న ఆనందం...............

నాకు పిచ్చ నవ్వు.................

సంతు : నవ్వకు నీయబ్బ ................ (వాడు కూడా నవ్వుతూనే ........)

1 comments:

నిజం said...

Ecellent comedy

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......