చీకటి వెలుగుల రంగేళి ......


నిన్న సండే ......... రియల్ ఫన్ డే - 2

ఇక నిన్న డిచ్పల్లి నుంచి వచాక ........... తిని నిజామాబాద్ ఖిల్లా కి వెళ్ళాం ......... దాన్ని రంగనాథ ఆలయం ani అంటారంతా.........

ఇది కూడా చాలా పాతది .............. కాని మేము వెళ్ళే టైం కి గర్భ గుడి మూసేశారు ........... ఇంకా దేముడిని చూడలేదు...........

కాసేపు అక్కడే తిరిగాం.............


ప్రకృతి .......... చెట్లు..........

ఇక్కడ నుంచి ....... ఇంతకుముందు ఫిరంగులు వేసేవాల్లేమో...

గుడి లోపల ప్రదేశం...

గుడి పైనుంచి నిజామాబాదు..

ఇక్కడే రాజు , రాణి సాయంత్రం తిరిగే వారేమో........

గుడి గోపురం ....

ఇదే కారాగారం అంట......

ఆలయ చరిత్రా..

ఇక్కడ నుంచే నేమో సైనికులు కాపలా కాసేది...

గుడి ఎంట్రన్స్ lo...

గుడికి వెళ్ళే దారి.....
ఇక ఆ తర్వాతా బయల్దేరి .......... సారంగాపూర్ .......... వెళ్ళాం.........

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......