చీకటి వెలుగుల రంగేళి ......


నిన్న సన్ డే ... రియల్ ఫన్ డే - 3

ఇక నిన్న చివరిగా ......... సారంగాపూర్ వెళ్ళాం.............. ఆంజనేయుడి గుడి అది..............

నిజామాబాదు నుంచి ఒక పది కిలోమీటర్లు వుంటుంది..........

బావుంది గుడి....... చాల వరకు పాలరాయితో నిర్మించబడి వుంది........

గుడి క్రిందా పిల్లలు ఆడుకోవటానికి చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసారు ..... అది బావుంది..........

ఉయ్యాలలు , జారుడు బల్ల చాల వున్నాయి.........


ఇదే ఆ గుడి ఎంట్రన్స్


గుడికి క్రింద వున్నా ఆట స్తలం...


గుడి దగ్గరి రావి చెట్టు... అవతార్ సినిమాలో చెట్టు లా వుంది కదా..


గుడి దగ్గర గిలక బావి ...... చాల రోజుల తర్వాత చూసాను ...

గుడి ఇదే...

గుడి ముందు ద్వజ స్తంభం .... ఆంజనేయుడి కదా అందుకే ఈ కలర్ లో వుందనుకుంటా..


ఏదో దేవుడి పాదాలు... ఎలాంటివి గుడి చుట్టూ చాల పెట్టారు ....

గుడి లో వున్నా కృష్ణుడి విగ్రహం ....

గుడి పైనా జండా...... జయం సినిమా లో లాగా వుంటుంది

జమ్మి చెట్టు అంటే ఇదే నంత... శివ చెప్పాడు .. నాకు తెలెయదు ... చిన్నప్పుడు ఎవరో దాని మీద బాణాలు పెట్టారని గుర్తు.. అంతే...

క్రింద పిల్లలు ఆడుకునే స్తలం

ఇదే అక్కడ తీసిందే...
అది అలా జరిగింది మన ఆది వారం.. కాని ఈ సారంగాపూర్ గుడి లో అంత హిందీ లో వుంది ........ తెలుగు అసలు లేదు..
పేర్లు అన్ని ........ ఎందుకనో అర్ధం కాలేదు...
ఇక చాలాసేపు శివ, సంతుగాడు , సాయి అక్కడ పిల్లల్ని భయపెట్టి ....... వారి దగ్గర ఉయ్యాల లాక్కొని ఊగారు..
నేను వెళ్ళలేదు...
కొంత మంది అమ్మాయిలు కూడా ఊగుతున్నారు........... వాళ్ళని చుస్తే ..........16 ఏళ్ళ వయసులో శ్రీ దేవి గుర్తు
వచ్చింది .... నాకు.........
సంతు గాడు ఒక అమ్మాయిని ఫోటో తీద్దాం అనుకున్నాడు......... ఇంతలో ఆ అమ్మాయి చూసి..... సీరియస్ గా వుయ్యలలోనుంచి దిగి............... వెనక్కి తిరిగి కూర్చుని ఊగటం మొదలుపెట్టింది....
భలే నవ్వొచింది నాకు................ :) :) :) :)
0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......