చీకటి వెలుగుల రంగేళి ......


సంక్రాంతి సంగతులు -3 (అమ్మమ్మ చూపించిన ప్రపంచం లో ....)

అలా గంగానమ్మ గుడిలో దణ్ణం పెట్టుకుని ..... నిదానం గా నేను, చందు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం ..


అప్పటికే అందరు  వచేసారు.. ఇంకా గోల మొదలు.. ఒకటే సందడి  ... ఆ గొడవలో పడి  ఫోటో ల  సంగతి మర్చిపోయా..

తీసినమటుకు కొన్ని ...వెళ్ళే  సరికి పక్కన మామ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేస్తున్నారు .... అవే ఇవి ...


నూనె లో వేయిన్చుతున్న అరిసెలు ..


మా ఊళ్ళో వున్నా స్కూల్... అప్పుడప్పుడు ఇక్కడ ఆడుకున్తుందే వాడిని..

మా ఊరి బస్సు స్టాండ్.. చిన్నప్పుడు నేను , అమ్మ మా ఊరికి  బస్సు ఇక్కడే ఎక్కేవాళ్ళం... నేను ఈ రోజు బస్సు రాక పోతే బావుండు అనుకునేవాడిని.. ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేక..... :)


ఇంకా  ఇంటికాడ భోజనాలు  అయ్యాక  అందరం  పొలానికి  బయల్దేరం .. ఆ దారిలో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వున్నా పూల మొక్క ...


పొలానికి  వెళ్ళే  దారిలో  వున్నా  ఇంకొక  పొలం  ....

  

దారిలో  జనుము  మొక్కలు  .... పక్కన  తాటి చెట్లు ...

  

చుడండి ఎంత  అందం గా వున్నాయో .....
  

దూరం గా చెరకు తోట .... ఇంకా చెరకు తుక్కు అనుకుంటా...
 

ఇదే మా పొలం ... మినప తోట ....

 

అలా గడిచింది ఈ సంక్రాంతి ... చాల స్పెషల్ గా వుంది ఈ సంక్రాంతి ... నాకైతే అస్సలు ఆ ఊరు వదిలి రాబుద్ది కాలేదు... కాని ఎం చేస్తాం తప్పదు గా... :) :) :)

"కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం...... " అనుకుంటూ అందరం ఎవరి ఇళ్ళకి వాళ్ళు తిరుగు ప్రయానమయ్యం ...

మళ్ళి ఇలాంటి సంక్రాంతి కై ఎదురుచూస్తూ .....!!!

4 comments:

మధురవాణి said...

అందమైన చిత్రాల్లో మీ ఊరి విశేషాలు మాక్కూడా పంచినందుకు ధన్యవాదాలు. Nice photos :)

శిశిర said...

ఈ మూడు టపాలతోనూ మా ఊరు గుర్తుకు తెచ్చేశారు. చాలా బాగుంది మీ ఊరు.

MY DIARY said...

Very nice guru!

Phani Yalamanchili said...

@ మధురవాణి గారు
నిజం గా చాల బావుంటుంది మా ఊరు .... thk u .... :) :)

@ శిశిర గారు
ధన్యావాదాలు ... అయితే నాకోసమైనా మీరు ఒక సారి మీ ఊరు వెళ్లి ఆ ఫోటోలు మీ బ్లాగ్ లో పెట్టాల్సిందే ....... :) :) :)

@ Mydiary
thank u guru...... :) :)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......