చీకటి వెలుగుల రంగేళి ......


ఇక సెలవు.......


పాత జ్ఞాపకాలని తనతో తీసుకుని.......... వెళ్ళిపోయింది 2009.............

వచ్చేసిన కొంగొత్త 2010 లో ....... ఇంకా మధురమైన జ్ఞాపకాలు మిగలాలని.................

మన రాష్ట్రము సుభిక్షం గా వుండాలని కోరుకుంటూ...........


Wish "U" Happy & prosperous New Year - 2010
మీ,

ఫణి యలమంచిలి

3 comments:

జయ said...

మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Rajanna said...

అవును ఈ సంవత్సరం మన రాష్ట్రం రెండు రాష్ట్రాలై ....
మూడు పూవులు ఆరు కాయల్లా ..
మన రెండు రాష్ట్రాలూ వర్ధిల్లాలి. !!
జై తెలంగాణా!
జై ఆంధ్రా !

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......