చీకటి వెలుగుల రంగేళి ......


కొత్త వసంతం లో మొదటి రోజు......ఇక 2009 నుంచి బయటికి పోతే......

2010 లో మొదటి రోజు ఎలా గడిచిందంటే.........

నిన్న రాత్రి జరిగి న దాని గురించి ....... మాటల్లో చెప్పలేం........ అందరు కలిసి బాగా ఎంజాయ్ చేసాం....

ఆ ఫోటోలు ఇక్కడ పెడితే బాగోదులే...........

ఇంకా మద్యానం తిని అలా అలీ సాగర్ వెళ్ళాం ......... నేను, సంతు, ఇంకా రాజీవ్ ...........

అక్కడ తీసినా ఫోటోలు కొన్ని..........


బయటికి వచ్చేటప్పుడు కుల్ఫీ తిన్నాం........ అది చేస్తున్నపటి ఫోటో........

స్కూల్ లో చదువు కునేటప్పుడు తెనేవాళ్ళం ........ ఇలాంటివి ..........
ఇదే కార్ పార్కింగ్ ప్లేస్.......... చూసారా Plase.... మా నిజామ్బాది స్టైల్.......
పైన కొండమీదకి వెళ్ళాక తీసిన ఫోటోలు......
ఇది బోటింగ్ పాయింట్ దగ్గర............

తర్వత రూం కి వచ్చి బ్లాగ్ రాయడం మొదలుపెట్టా........ అంతే ఈ రోజు............

మర్చి పోయా ............ అలీ సాగర్ లో మా సంతు గాడు మస్తు కామెడీ .......... అది తర్వాత పోస్ట్ లో రాస్తాను.....

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......