చీకటి వెలుగుల రంగేళి ......


జాతకాల రోజు........నేను , శివ కలిసి సైట్స్ కి తిరుగుతూ వున్నాం.............

రోజు ........ పొద్దున్నే నా మెయిల్ కి Horoscope వస్తది .......... డైలీ ..............

ఈరోజు పొద్దునే వచ్చిన మెయిల్ లో..............


You will get an unexpected invitation from your boss or a superior at work and that will make you excited.

అని వచ్చింది........... ఇంతకీ విషయం ఏంటంటే ........ మా ఆఫీసు వాళ్ళు ఇప్పటికి ఒక నిర్ణయానికి వచారు ..... న్యూ

ఇయర్ పార్టీ ఇద్దాం అని ............. రేపు రాత్రి.............. అది నాకు ముందే మెయిల్ వచ్చింది.......

కాని మా బాస్ దగ్గర నుంచి పిలుపు రాలేదు.............

ఈ horoscope మెయిల్ చూసాక ......... వస్తుదేమో అనుకున్న............. అనుకున్నతే వచంది..............

ముందే అనుకున్న దాంట్లో విశేషం ఏముంది అనుకునేరు...

కాని చాల మందిని పిలవలేదు............ నన్ను పిలవరేమో అనుకున్న..............

కాని పిలిచారు............

ఇంతకి జాతకాలు ఇలాంటివి నమ్మోచంటారా ?????

పార్టీ లో జరిగిన రచ్చ రేపు చెప్తా .............

1 comments:

ప్రేరణ... said...

అయితే కామెంట్ రేపు పెడతా:)

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......