చీకటి వెలుగుల రంగేళి ......


నిన్నటి పార్టీ....


నిన్న మా ఆఫీసు లో న్యూ ఇయర్ పార్టీ బానే జరిగింది............


చాల రోజులతర్వాత ఆఫీసు కి వెళ్ళనేమో చాలా .......... సందడి సందడి గా వుంది..............


పాత స్నేహితులని అందర్నీ కలిసాను............


ఆఫీసు లో పండగ వాత వరణం లా వుంది..........


ఇంకా 6:00 దాక ఆఫీసు లో వున్నాం...


తర్వాత నేను, శ్రీను , కరుణాకర్, రంగి, శివా, సందీప్,.......... ఇలా చాల మంది కలిసి వెళ్ళాం పార్టీ కి....


పార్టీ మొదట్లో ........ అన్నిచోట్ల జరిగినట్టే సొల్లు , సొద కార్యక్రమాలు జరిగాయి....


తర్వాత రెండు మూడు బుడబుక్కల ఆటలు పెట్టారు....


పేపర్లు చించి మేల్లోవేసుకోవటం...


బొట్టు బిళ్ళలు మొహాన అన్తిన్చుకోవటం లాంటివి...


మేము ప్రేక్షక పాత్ర వహించినా......... వెనక వుంది గొడవ చేస్తూ వున్నాం...


తర్వాత ఒక ఏడు , ఎనిమిది పాటలకి ఎవరో ఒక డాన్స్ గ్రూప్ డాన్స్ వేసారు .....


ఇంకా వాళ్ళ గురించి అయతే చెప్పలేం... వాళ్ళ డ్రెస్ .... వాళ్ళ మొహాలు ....... అబ్బ అచ్చం హుస్సేన్ సాగర్ లో బోటు


మీద డాన్స్ వేసే వాళ్ళలా వున్నారు....


తర్వాత అసలు విషయాలు మొదలయ్యాయి .......... ఇక వాళ్ళని పట్టించుకోవడం మానేసి ......... మా మానాన మేం చెలరేగం .......


మా ప్రోజేట్ మేనేజర్ , ఇంకా మా రిపోర్టింగ్ మేనేజర్ తో కలిసి డాన్స్ లు ......... బావుంది...


అలా సందడి ......... సందడి గా గడిచింది... ఇంకా రూం కి వచ్చే సరికి 12:30 అయింది...


శ్రీను గాడు వాడికి కోపం వున్నా వాళ్ళమీద ............ అన్ని వలకపోసాడు ............


భలే కామెడీ .........

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......