చీకటి వెలుగుల రంగేళి ......


కీప్ రాకింగ్ ....
ఇంతకు ముందు నేను శరత్ గారి బ్లాగ్ చూసాక ... నేను ఇంతకుముందు చేసిన ఇలాంటి ఒక ప్రయోగమే గుర్తు వచ్చింది ...


అదే ఇప్పుడు మీకు వివరించెదను ............ సరదాగా వినుడు ...


అది క్రీస్తు పూర్వం 14 వ శతాబ్దము ........ అని మొదలుపెట్టను.. లే..


అది  2009 , పదకొండు అక్టోబర్ ....


కాళి కాళి గా ఆర్కుట్ వెతుకుతుంటే ....  అందులో నా డేట్ అఫ్ బర్త్ రోజు పుట్టిన వాళ్ళ communitie ఒకటి కనపడింది ...


అప్పుడే నా మాస్టర్ మైండ్ లోనుంచి ఒక ఆలోచన్ పెదేల్ .....పెడేల్....... అని తన్నుకుంటూ బయటకోచింది.....


ఉన్నట్టుంది అందరికి ఒక మెయిల్ పంపాను ...... ఆ communitie లో వాళ్లకి ....... దానికి ఒక కొత్త మెయిల్ ID  create చేసాను ..


ఆ communitie లో వాళ్ళు అందరు అక్టోబర్ పదహారు నైట్ ........ పదకొండు గంటలకి ఆన్ లైన్ లోకి రావాలని ......


అందరు విషెస్ చెప్పుకుని పడుకోవాలని... ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పాలని .....


మీరే  ఆలోచించండి  మీకు ఎవరైనా బర్త్ డే  విషెస్  చెప్పినప్పుడు.... Thank u .. same to u ... అని రిప్లై ఇస్తే


ఎలావుంటుందో......


 నేను మెయిల్ పంపిన మరుసటి రోజుకి ఒక పది  requests వచాయి ...... add as a friend అని


మొత్తం మీద పదహారు రానే వచ్చింది ....
ఆ రోజుకి  requests ఒక పాతిక దాక వచాయి ....


ఇంకా రాత్రి  పదకొండు కానేవచింది...


నిదానం గా ఒకళ్ళు ఆన్ లైన్  లో కి వచారు ........ చాటింగ్ మొదలుపెట్టను .... తర్వాత ఇంకొకళ్ళు ....


అలా మొత్తం మీద ఒక అయిదుగురు ఆన్ లైన్ లోకి వచారు ...


అది మేటర్.. కాసేపు చాట్ చేసుకుని ... ఒకళ్ళకొకళ్ళు విషెస్ చెప్పుకుని .... పడుకున్నాం ...


ఇప్పటికి వాళ్ళు ఇంకా కాంటాక్ట్ లోనే వున్నారు ........


:) :) :) :)మీ బర్త్ డేట్ రోజు ఒక సారి ఇది ట్రై చేసి చుడండి ......... :) :)


ఇక ఆ పైనా వున్నా ఫోటో ఎంతంటారా ..... అదే అప్పుడు నేను నా ఆర్కుట్ ప్రొఫైల్ కి పెట్టిన ఫోటో...


ఒక అమ్మాయి అడిగింది కూడా ఆ రెడ్ కలర్ వుంది నువ్వా ??? అని ...

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......