చీకటి వెలుగుల రంగేళి ......


మన స్టైల్ లో ........

నిన్న రాత్రి నేను , శ్రీను గాడు ఏదో మాట్లాడుకుంటున్నాం ........

మద్యలో శ్రీను గాడు ......... బేసిక్ గా మన రేంజ్ అంత లే అన్నాడు ... నా దగ్గర డబ్బా కొడుతూ .....

దానికి నేను రివర్స్ లో " రేంజ్ ఆ బొంగా ............ భోగి మాటల్లో సగం కాలిపోయిన పుల్లల్లెవుంతావ్ ..... ఇంకా మాట్లాడుతున్నావ్ " అన్నాను ( మా శ్రీను కొంచం నల్లగా ఉంటాడులే )

దానికి వాడు " ఊరుకో ఎదవ ఏదో  అభిమానం కొద్ది ....... నీకు అల అనిపిస్తోంది అంతే ......!!!!" అన్నాడు .

ఇంకా ఇద్దరం ఒకటే నవ్వు .........

అల మొదలియింది  మా భోగి .............

****************************************************

మీకు కూడా ఈ భోగి పండుగ ......... మూడు లవ్వులు ............ ఆరు నవ్వులు గా వుండాలని ..........

అందరు సకల  సిరి సంపదలతో వుండాలని కోరుకుంటూ...


అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు .................!!!


మీ ,

ఫణి యలమంచిలి

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీకు మీ కుటుంబానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు.

webtelugu said...

Wats your rank in webtelugu topsites??

WEBTELUGU.COM the Telugu topsites directory

Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......