చీకటి వెలుగుల రంగేళి ......


ప్రపంచం మొత్తం మీద తెలివి గల సర్దార్జీ నా బ్లాగ్ లో ... (హ్హ .... హా )


సర్దార్ అరటి పళ్ళు కొనటానికి మార్కెట్ కి వెళ్ళాడు .......

సర్దార్ : బాబు ...!! అరటిపండు ఒకటి  ఎంత ???

అమ్మేవాడు : కాయ రూపాయ ...

సర్దార్ : 60 పైసలకి ఇవ్వవా ???

అమ్మేవాడు : 60 పైసలకి తొక్క వస్తది కావాలా ???

సర్దార్ : అయితే ఈ 40 పైసలు తీసుకుని ....... పండు ఇవ్వు ... తొక్క నువ్వు వుంచుకొని ....!!!!

అమ్మే వాడు : ఆ ... ఆ................!!!!!!!!!!!


(: (: (:Keep smiling it costs Nothing  :) :) :)

5 comments:

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

Phani Yalamanchili said...

ధన్యవాదాలు .......... మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ..... :)

వేణూ శ్రీకాంత్ said...

హ హ సూపర్. సంక్రాంతి శుభాకాంక్షలు :-)

జయ said...

సర్దార్జీలకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అందుకనే వాళ్ళమీద అన్ని జోకులు. కాని వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుకదా!

Phani Yalamanchili said...

@వేణు గారు ధన్యవాదాలు .... మీకు కూడా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ...... :)

@ జయ గారు అవునండి కొన్ని జోక్స్ చదివితే అలానే అనిపిస్తుంది ........నిజం గా !!!

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......