చీకటి వెలుగుల రంగేళి ......


ప్రపంచం మొత్తం మీద మనసున్న సర్దార్జీ నా బ్లాగ్ లో ... (హ్హ .... హా )


 ఓ రోజు సర్దార్ జీ అడవిలో వెళుతున్నాడు ......చుట్టూ చెట్లు ......... పెద్ద గా జంతువుల అరుపులు ....పక్షుల గొడవ ఒక ప్రక్క .....ఇంతలో ఒక చెట్టు మీద నుంచి ఒక పాము వేలాడుతూ సర్దార్ జీ ముందుకి వచ్చింది ......పాపం దాని కష్టం చుసిన సర్దార్ జీ ........

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*
" వేలాడితే లాభం లేదు .......... అమ్మకి చెప్పు complan ఇవ్వమని ....... ఆ ....!!! "(:(:(:Keep smiling it costs Nothing :) :) :)

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......