చీకటి వెలుగుల రంగేళి ......


ఇది చదవగలరా మీరు ??కింద వున్న దాన్ని చదవండి ...... దీన్ని 100 మందిలో 55 మంది మాత్రమె చదవగాలరంత... మరి చూడండి ఆ 55 మంది లో మీరు వున్నారో లేదో !!!!!!


This is weird, but interesting!fi yuo cna raed tihs, yuo hvae a sgtrane mnid too


Cna yuo raed tihs? Olny 55 plepoe out of 100 can.


i cdnuolt blveiee taht I cluod aulaclty uesdnatnrd waht I was

rdanieg. The phaonmneal pweor of the hmuan mnid, aoccdrnig to a

rscheearch at Cmabrigde Uinervtisy, it dseno't mtaetr in waht oerdr

the ltteres in a wrod are, the olny iproamtnt tihng is taht the frsit

and lsat ltteer be in the rghit pclae. The rset can be a taotl mses and

you can sitll raed it whotuit a pboerlm. Tihs is bcuseae the huamn

mnid deos not raed ervey lteter by istlef, but the wrod as a wlohe.

Azanmig huh? yaeh and I awlyas tghuhot slpeling was ipmorantt! if

you can raed tihs forwrad it

5 comments:

నాగప్రసాద్ said...

బాగుంది.

నేను ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా, మామూలు ఇంగ్లీష్ చదివినట్లుగానే స్పీడ్‌గా చదవగలిగాను.

కాకపోతే కేవలం ఒక్క పదం మాత్రం గుర్తించలేకపోయాను. అది "aulaclty" అన్న పదం. బహుశా ఈ అక్షరాలతో ఏర్పడిన పదాన్ని నేను నా కెరీర్‌లో చదవలేదనుకుంటా. అంతకుమించి నాకు ఎటువంటి సమస్యా కనిపించలేదు.

పవన్ said...

నాగా నేను ఆ aulaclty అనేది actually గా చదివేసాను

Kandi.Shankaraiah said...

ఆ 55 మందిలో నేనూ ఒకణ్ణి అయినందుకు సంతోషిస్తున్నా.

Phani Yalamanchili said...

@నాగ గారు ధన్యవాదాలు .. నాకు కూడా ఆ పదం అర్ధం కాలేదు

@పవన్ గారు మీరు అన్న తర్వాత చూసాను అదే అనుకుంటా .... :):)

@శంకరయ్య గారు మా క్లబ్ లో చేరినందుకు ధన్యావాదాలు ....:)

Swarnamallika said...

నేను చదివేశానోచ్. చాలా మంది చదవగలరని నా అభిప్రాయం, చదువుకున్నవాళ్ళలో 100 కి 55 కాదు అంతకన్నా ఎక్కువమందే చదవగలరు, చూడండి, మీ బ్లాగు చూసిన వాళ్ళు, కామెంటు పెట్టిన వాళ్ళ లెక్క చూడండి, తెలిసిపోతుంది. తెలుగు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చదవగలరని చెప్పొచ్చు ఎందుకంటే ఆంగ్లేయుల తరువాత, వాళ్ళ భాషని అంతే స్పష్టంగా/ తేలికగా (ఈజీగా) పలికేది తెలుగు వారేనని ఎక్కడొ చదివినట్టు గుర్తు. అన్నట్టు అది actually గా నేను కూడా చదివేసాను.

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......