చీకటి వెలుగుల రంగేళి ......


కనిపెట్టండి చూద్దాం......


కాళి ............ కాళి గానే గడిచింది ........... ఈ రోజు...............


బయటికి వెళ్ళలేదు.............. ఇక్కడ వుంది ఎం చెయ్యలేదు...........


కనీసం మ్యాచ్ కూడా చూడలేదు.............


నేను , సంతు గాడు బయట చాయ్ తాగి ఇప్పుడే వచ్చాం ............ అంజి గాడు వండుతున్నాడు...


మద్యానం నుంచి పాత పాటల మీద పడ్డం వెతుకుతూ..... డౌన్లోడ్ చేస్తూ........


నాకు ఇష్టమైన పాటలలో ఒక పాట మద్యలో లిరిక్స్ ఇక్కడ రాస్తున్న........


కనిపెట్టగాలరేమో చుడండి .......... నా అభి రుచి ఎంత మందికి వుందో చూద్దాం ...........
ఈ పాట ఇవాళ ఒక 20 సార్లు విని వుంటాను......

అనుబంధం అంటేనే అప్పులే... కరిగే బంధలన్నే మబ్బులే ...........

హేమంత రాగాలా చేమంతులే వాడిపోయే ............

తనరంగు మార్చింది రక్తమే..........

తనతో రాలేనంది పాశమే...............

దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే ..............

పగిలే ఆకాశం నీవై ............జారిపడే .......... జాబిలివయ్ .......

మిగిలే ఆలాపన నీవై .............. తీగాతెగే .............. వీనేయవై .......
కనిపెట్టండి చూద్దాం......

2 comments:

శిశిర said...

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే....

వీలైతే అక్షర దోషాలు తగ్గించండి.

blogubevars :) said...

Yes its song from matrudevobhava,
ralipoye puvva

(1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
visit to poll:
http://blogubevars.blogspot.com/

అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......