చీకటి వెలుగుల రంగేళి ......


హైదరాబాది సండే........,


ఈ రోజు సండే చాల రోజుల తర్వాత సండే ని .............. హైదరాబాద్ లో ఎంజాయ్ చేసాను

అందరం కలిసాం కథ ........... రూం లో మస్త్ కామెడీ , జోక్స్ .......... గోల గోల...............

ఫుల్ గా రూం లో నే వున్నా కాని బాగా గడిచింది ఈ రోజు...

సాయంత్రం అందరం కలిసి సంఘి టెంపుల్ కి వెళ్ళాం............. ( అదే కుషి లో దీపం సీన్ , నువ్వు నాకు నచావ్ లో ఒక సీన్ , బొమ్మరిల్లు లో గుడి సీన్ .............. ఇలాంటి వి తీసింది ఇక్కడే..)

నేను లోపలకి వెళ్ళలేదు .......... ఎందుకంటే చికెన్ తిన్నాను ఈ రోజు..............

మద్యానం నా బ్లాగ్ చూసి శ్రీను గాడు .......... నేను బ్లాగ్ రాస్తాను ........... అన్నాడు..........

వాడు అన్ని సరదాగానే మాట్లాడుతాడు.......... సరే అని వాడితోనే ఒక బ్లాగ్ create చేపించాను....

ఇంకా నా ఫ్రెండ్ కరుణాకర్ ఒక బ్లాగ్ స్టార్ట్ చేసాడు... పేరు sweet karun అంటా............

ఇది పర్లేదు కాని శ్రీను బ్లాగ్ పేరే మరి విచిత్రం గా వుంది ... " జుమ్బారో (jumbaro) "

బలే నవ్వు వచుంది నాకు ............... అదేం పేరు రా అంటే... అదంతేలే అన్నాడు...........

ఆ పేరు విని నవ్వ లేక చచ్చాం ......... అందరం .............

వాడి మొదటి పోస్ట్ లో ఒక కథ మొదలు పెట్టాడు ............

"
రంబ కష్టం రాజు కి చెప్పింది కానీ వినేలోపే వీరయ్య వచ్చాడు ఆడే మీకు చెప్పబోతుండగా .........."

అని టైపు చేసి పోస్ట్ చేసేసాడు ...........


అదేంటి రా అంటే ............ చదివేవాళ్ళలో టెన్షన్ పెంచడానికి అని చెప్పాడు...ఇలా అర్ధం లేని పోస్ట్ తో మావాడు మొదలెట్టాడు .......... సిల్లీ ఫెలో ..........

0 comments:

Post a Comment

Blog Archive

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......