చీకటి వెలుగుల రంగేళి ......


నేను - "లీ డర్" తో .....



ఈ రోజు సినిమాకి వెళ్ళాం .... ఇప్పుడే వచ్చాను  .... రోజూ బ్లాగ్ రాద్దాం అనుకుంటున్నాను కాని ఏదో పని లో వుండి రాయటం కుదరటంలేదు  ... చాల రోజుల తర్వాత ఈ రోజు సెకండ్ షో కి వెళ్లి వచ్చాను .... ఇంతకీ సినిమా  పేరు చెప్పేదేముంది ...
మన శేఖర్ కమ్ముల సినిమా "లీడర్ "....

ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.......... అంతే దీనికి ఇదే ఎక్కువ అనిపించింది .... ఒక పక్క శేఖర్ కమ్ముల సినిమా అని , ఏదో రాజకీయాల మీద అంటే వెళ్ళాను .... కాని అసలు శేఖర్ కమ్ముల ఎం చెప్పాలనుకున్నాడో మాత్రం నాకు అర్ధం కాలేదు ....

సినిమాలో పెద్దగా యే సీనూ అంత హత్తుకునేది గా నాకు అనిపించలేదు ...

అవినీతిని అరికట్టడం కూడా పెద్దగ ఏం గొప్పగా చుపిన్చాడనిపించలేదు .....

ఏదో సినిమాలో సీన్లు అన్నీ అక్కడక్కడ అతికించినట్టు అనిపించాయి ..... నా అభిప్రాయం ప్రకారం శేఖర్ కమ్ములకి లవ్ , యూత్ సినిమాలే కర్రెక్టేమో ........!!!!

idlebrain.com లో జీవి రివ్యూ లో మాత్రం .... 3/5 రేటింగ్ ఇచ్చాడు ...

ఏది ఎంతవరకు నిజమో మీరే సినిమా చూసి చెప్పండి ....

ఇంకా సినిమా అయ్పోయాక రైల్ వే స్టేషన్ కి వెళ్లి మామూలు గానే చాయ్ తాగి రూం కి వచ్చాం ....

పక్కన లాప్ టాప్  లో " కన్నులు నీవే రెప్పలు నీవే ..... కలలు మాత్రం చెలియా నావే ...... " పాట వస్తోంది .....

2 comments:

శ్రీ said...

అబ్బాయ్!

బ్లాగు టెంప్లేట్ అదిరింది.

Phani Yalamanchili said...

బాబాయ్ .....!!ధన్యవాదాలు ........:):):):):):)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......