చీకటి వెలుగుల రంగేళి ......


BSNL - disconnecting India అనే ఓ వ్యధ ....


అబ్బ నేను, టెలికాం లో చేస్తూ వుండటం వల్లో ఏమో తెలీదు కాని నాకు BSNL గురించి కొన్ని విషయాలు తెలిసాయి ...


అవి మీతో పంచుకోవాలనే నా ఈ టపా ....


నాకు తెలిసి ఇండియా టెలికాం రంగం లో వెనుక పడటానికి మన ప్రభుత్వమే కారణం ...


ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల .. ఇలా తగలడింది టెలికాం రంగం ...


వందకోట్లు దాటిన జనాభా ...... వున్నారు ...


అందులో ఎన్ని కోట్లమంది మొబైల్ ఫోన్ లు వాడుతున్నారో మనకు తెలుసు ....


ఒకొక్కళ్ళు రెండేసి మూడేసి సిమ్ లు వాడుతున్నారు ........


కాని, ఇప్పటికీ.......... ఇన్నాళ్ళకి  ఏదో చేసామన్న పేరుకి ఇప్పుడు 3G వస్తోంది ఇండియా కి .........


BSNL 3G పని మొదలుపెట్టి దాదాపు ఒక పదిహేను నెలలు గడుస్తోంది ...


కాకపోతే ఇప్పటికీ పూర్తిగా నెట్వర్క్ లాంచ్  చేయలేకపోయింది ....


ఈ రోజు ఏదో పేరుకి ఒక మూడు చోట్ల లాంచ్ చేస్తోంది ....


ప్చ్ ....  ఏంటో ఈ విధానాలు ...


అదే ఈపాటికి Airtel కో , Idea కో , Vodafone కో...... ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చుంటే ....


ఈ పాటికి మనం  చెప్పుకుంటూ వుండేవాళ్ళం గర్వం గా ......


Now India is in 3G అని ......


మనకి కావలిసిన వాళ్ళతో ఈ పాటికి వీడియో కాల్స్ చేసుకుంటూ వుండేవాళ్ళం ...


సూపర్ ఫాస్ట్ డేటా రేట్స్ తో నెట్ బ్రౌస్ చేస్తూ వుండేవాళ్ళం .....


మొబైల్ లో టీవీ చూస్తూ వుండేవాళ్ళం .......


ఇప్పటికీ పోయింది లేదు ... ఇప్పుడు ఇచ్చినా చాలు .. నెల రోజుల్లో చెప్పుకోగలం మనం .....

4 comments:

seenu said...

మీరు మీ సిబ్బందిని మరిచిపోయారు ...ఏ సంస్థ అయినా సిబ్బంది పాత్ర ఎంతో ఉంటుంది . BSNL సరైన సేవలను సరైన సమయానికి అందించలేకపోవడానికి కారణం ప్రభుత్వ నిర్ణయాలతోపాటు మీ సిబ్బంది లేకి తనం . మన గ్రామాల్లో BSNL ఉద్యోగుల పనితీరు ఎలా ఉంటుందో మనదరికీ తెలిసిందే ... ఎందుకు తప్పులన్నీ ప్రభుత్వం మీదికే తోస్తారు ... అవును మీరు కూడా ఆ సిబ్బందిలో భాగమే కదా !

Phani Yalamanchili said...

మాష్టారు .... For u r kind information ...నేను BSNL కాదండి ...... మాది ప్రైవేటు ఆపరేటర్ .....

:):)

పానీపూరి123 said...

> మాష్టారు .... For u r kind information ...నేను BSNL కాదండి ...... మాది ప్రైవేటు ఆపరేటర్
so indirect ga maku ivvavalasimdi ani amtaru?

Phani Yalamanchili said...

ఎవ్వరికిచ్చినా నాకు ప్రాబ్లం లేదు ..... కాని పని జరగాలిగా ........ ప్రైవేటు వాళ్ళంతా ఫాస్ట్ గా వుంటే బావుంటుందని నా అభిప్రాయం ..... అంతే :):)

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......