చీకటి వెలుగుల రంగేళి ......


ఐతే ..........!!!


వేకువనే మురిపించే ఆశలు ......

వెనువెంటనే అంతా నిట్టూర్పులు ......

లోకం లో లేవా యే  రంగులు .....

నలుపొకటే చూపాలా కన్నులు .....

ఇలాగేనా ప్రతి రోజు ......

ఎలాగైనా ఏదో రోజు ....... మనదై రాదా ...

3 comments:

abhedyudu said...

chaala bagundi

'Padmarpita' said...

nice....

Phani Yalamanchili said...

ఇవన్నీ నాకు కాదు అయితే సినిమా లో ఆ పాట రాసిన వాళ్ళకి చెప్పండి ..
" చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలయ్తే ... అయితే అయితే ................"

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......