చీకటి వెలుగుల రంగేళి ......


నా బ్లాగ్ కి ఆయోచ్చింది...!!!


హమ్మయ్య ... ఇప్పటికి ఓపెన్ అయ్యింది నా బ్లాగ్ ... మొన్నట్నుంచి చూస్తున్నా నా IE లో నా బ్లాగ్ అడ్రస్ కొడితే Page can not be displayed అని వస్తోంది ... కొన్ని సార్లు Fire Fox లో ఓపెన్ అయ్యింది తర్వాత కొన్ని సార్లు ఓపెన్ కాదు .....

నాదొక్కటే కాదు కూడలిలో వున్న యే బ్లాగర్ బ్లాగ్ కూడా ఓపెన్ కాలేదు ... వర్డ్ ప్రెస్ మాత్రం ఓపెన్ అయ్యేది ....!!!

మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా ??? లేక నాకేనా అని చిన్న అనుమానం ...

ఇవాళ మళ్లీ దానికి అదే Solve అయ్యింది ....:):):)

మళ్లీ చాలా రోజుల తర్వాత  ఇవాళ ఓపెన్ అయ్యింది .... మంచి టైం చూసి ఒక పోస్ట్ తో వస్తా ...

Stay Tuned ....

8 comments:

రాఘవ said...

ఔనండీ. నాకు కూడా ఈ ఇబ్బంది తలెత్తింది.

శిశిర said...

పోన్లెండి. ఆయి తగ్గింది కదా. మీ బ్లాగుకే కాదన్నమాట. బ్లాగరుకే ఆయొచ్చినట్టుంది.:) Welcome Back.

జ్యోతి said...

హా హా హా.. ఎండలు,వరదలు మళ్లీ ఎండలు చెడామడా మనతో ఆడేసుకుంటున్నాయి కదా. అందుకే ఇలా ఐనట్టుంది. అప్పుడప్పుడు బ్లాగరుకు జలుబు, జ్యరం, పైత్యం వస్తుంటుంది. అదే సర్దుకుంటుంది మళ్లీ..:)

Kishen Reddy said...

నాకు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది..రెండు రోజులు తన్నుకున్నాను..ఏ బ్రౌజరు లోనూ ఏ బ్లాగూ ఓపెన్ కాలేదు..వెతగ్గా వెతగ్గా ఒక సొల్యుషన్ దొరకినది...అది అమలుపరిచాక ఇక అసలు అటువంటి తలెత్తానే లేదు అంటే నమ్మండి... :-)

'Padmarpita' said...

హమ్మయ్య....ఏ మందు వేయకుండానే ఆయి తగ్గిపోయిందిగా:)

హారం ప్రచారకులు said...

Phani Yalamanchili గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Phani Yalamanchili said...

@ రాఘవ గారు
మీరూ కూడా నాలాంటి బాదితులేనా ??

@ శిశిర గారు
అవునండి ప్రస్తుతానికి తగ్గినట్టే వుంది .. thk u :):)

@ జ్యోతి గారు

అవునా అండి మరి మీలాంటి seniors ముందే చెప్పకపోతే ఎలా అండి ?? నేను ఆవేశపడి laptop ఫార్మటు కూడా చేసేద్దాం అనుకున్నా వైరస్ ఏమో అని .....!!! :):)

@ కిషన్ గారు

ఆ మంత్రం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకున్డురు... ఈ సారి అదే మందు వాడతాను నేను కూడా ....:):)

@ పద్మార్పిత గారు

యే మందు వాడకుండానే తగ్గిందండి ... మీకిలాంటి అనుభవం ఏం ఎదురు కాలేదా ?? ఎప్పుడూ ??

@ హారం

హారం నేను ఓపెన్ చేసి చాలా రోజులయ్యిందండి ... మళ్లీ ఇప్పుడు ఓపెన్ చేసాను .. చాలా బావుంది కొత్త లుక్ ... మిగతా వాటితో పోటి పడాలంటే ఇంకా రంగులు అద్డాల్సి ఉందేమో అనిపించింది ...
ఇంతకుముందే నా బ్లాగ్ హారం లో వుంది ...

ప్రణీత స్వాతి said...

ఫోటో చాలా చక్కగా మాచ్ అయిందండీ.

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......