చీకటి వెలుగుల రంగేళి ......


Arranged Marriage బెస్టా..... ?? love marriage ఆ .....??నగనగా ఒక పిల్లోడికి ఒక అనుమానం వచ్చిందంటా ....!! Arranged మ్యారేజ్ బెస్టా ? లేక లవ్ మ్యారేజ్ బెస్టా అని ? 


వెంటనే ఎడిసన్ లాగా దాని మీద పరిశోధనలు చెయ్యడం 


మొదలెట్టాడు .... ఇంతకీ పెళ్లి అంటేనే పెద్ద ___ 


లాంటివి పక్కన పెడితే .... నేను ఆలోచించిన దాన్ని బట్టి 


Arranged యే కరెక్ట్ అనిపించింది  .... !!!


ఎందుకంటె లవ్ మ్యారేజ్ లో అబ్బాయ్ కి అమ్మాయ్  , 


అమ్మాయ్ కి అబ్బాయ్   ముందే తెలుసు .... ఇంకా 


పెళ్ళయ్యాక కొత్తగా తెలుసు కోవడానికి ఏం వుంటాయ్  


చెప్పండి ....


అదే Arrnanged మ్యారేజ్ అయితే  అబ్బాయ్ కి అమ్మాయ్ కొత్త .. అమ్మాయ్ కి అబ్బాయ్ కొత్త ... లైఫ్ లో 


కొంత పార్ట్ వరుకైనా ఒకరి గురించి ఒకళ్ళకి 


తెలుసుకోవాలనే అభిప్రాయం వుంటుంది .... 


"అబ్బాయ్ మంచోడేనా ... బాగా చూసుకుంటాడ నన్ను 


...!!!!!!"  "అమ్మాయ్ ఎలాంటిది .. ఆమె అబిప్రాయాలు 


ఏంటి ...." ఇలా అన్నీ తెలుసుకోవాలని  వుంటుంది ...


లవ్ మ్యారేజ్ లో ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి ఇక 


ఏముంటుంది .... 


ఇంకోటి నేను ఆలోచించింది ఏంటంటే ... లవ్ మ్యారేజ్ 


చేసుకున్నాక ఒక వేళ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా 


ఎవరితోనూ ఓపెన్ గా చెప్పలేం ...


ఎందుకంటె అందరూ నువ్ ఇష్టపడి చేసుకున్న ... 


అబ్బాయేగా ... అంటారేమో అని భయం ....


అదే Arranged  మ్యారేజ్ లో అయితే " అమ్మ ... వాడు తిట్టాడే .... !!"


"అమ్మ .. దీనికి కూర వండటం కూడా రాదే  .... !!!" ( 


సరదాగా అన్నాను .. మరి  ఇంత  చిన్నవి  కాదు  లే  ... )


ఏదన్నా ప్రాబ్లం వచ్చినా త్వరగా పెద్దలతో చెప్పి దాన్ని 


సరిదిద్దుకోవచ్చు  ... 


అదే లవ్ మ్యారేజ్ లో అయితే మనమే మింగ లేక ... 


కక్కలేక చావాలి ...  ఇన్నీ  కారణాల  దృష్ట్యా  Arranged 


మ్యారేజ్ బెస్ట్ అని బ్లాగా ముఖం గా నా అభిప్రాయాన్ని 


తెలియ చేస్తున్నాను ....


అందుకే Arranged  మ్యారేజ్ చేసుకున్నోళ్ళు మీరేం 


కంగారు పడకండి .... U r Ultimate ...


చివరిగా ఎక్కడో విన్న మాటల్ని ఇక్కడ అన్వయిస్తూ ....


" లవ్ మ్యారేజ్ పార్క్ లాంటిది ... వారం రోజులు చూసాక 


ఇంకా అందులో చూడటానికి కొత్తగా ఏం వుండదు ....


అదే Arranged మ్యారేజ్ అయితే అడవి ...... ఏదో ఒక కొత్త 


విషయం కనపడుతూనే వుంటుంది ....


చచ్చేదాకా ....... !!!"


మళ్లీ కలుద్దాం .... :):):):)

8 comments:

శిశిర said...

:)

రహ్మానుద్దీన్ షేక్ said...

superrrrrrrrrrrr
చాలా బాగా సెలవిచ్చారు

Indian Minerva said...

అదంతా ఏమో తెలీదుగానీ పెళ్ళి గురించి నేను విన్న రెండు quotes మాత్రం ఇలా వున్నాయి

Marriage is a beseiged fort -ppl who are already in it wanna get out of it; the ppl not yet yet in wanna get into it desperately.

Marriage is a ghastly public expression of a strictly private intension :)

..nagarjuna.. said...

మరి లవ్వేసుకొని అరేంజ్ సేసుకుంటేనో!!

కస్క్రీమాపాదనిహీ said...

కాని సంతోషంగా, ఆహ్లాదకరంగా గడపడానికి పార్క్ అయితేనే బాగుంటుంది. అడవి అయితే దాంట్లో ఏముందో తెలియక భయం భయంగా గడపాలి...............

So Love marriage is the best marriage.

Chandramouli Malleda said...

లవ్వుని ఇలా అపహాస్యం చేసినందుకు.. మీకు లవ్‌ మ్యారేజీయే జరగాలని ఆశీర్వదిస్తున్నాను.. అదేంటీ శపించాలి కదా అంటారా... నాకు తెలుసు.. ఇలా ఎరేంజిడు మ్యారేజీ కబుర్లు చెప్పేవాళ్ళందరికీ.. లవ్ మ్యారేజంటే ఏంతిష్టమో...

అసలు నాకు తెలిసీ/తెలియక అడుగుతానూ... మ్యారేజీ అవసరమంటారా లైఫ్‌కి... హ్యాపీగా బ్రతకటం మానేసీ

కమల్ said...

ఏ " రాయి " అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోవడానికి...???

కవిత said...

same kamal cheppinde naadi kuda...

Post a Comment

నాతో టచ్ లో ....

లెక్కలు

నా అభిమానులు ......